Corn Mokkajonna : దీన్ని తినడం వలన క్యాన్సర్ లేని వారికి కూడా క్యాన్సర్ వస్తుంది…!
Corn Mokkajonna : ఎప్పుడైనా వర్షం పడినప్పుడు వేడివేడిగా మొక్కజొన్న కండలు తినాలని అనిపించిందా.. మొక్కజొన్న కండులను చక్కగా బొగ్గుల మీద కాల్చినవి తినాలని కోరుకుంటారు. నిజమే అయితే మొక్కజొన్న తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కజొన్నలు ఏ విధంగా తింటే ఆరోగ్యం. ఎలా తింటే అనారోగ్యం అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మొక్క జొన్న ఇది పౌష్టికాహారం అలాగే రుచిగా ఉంటుంది. ఈమధ్య ఎక్కువగా స్వీట్ కార్న్ ప్రాచర్యంలోకి వచ్చింది. ఇంకా […]
ప్రధానాంశాలు:
దీన్ని తినడం వలన క్యాన్సర్ లేని వారికి కూడా క్యాన్సర్ వస్తుంది
మొక్కజొన్న తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు
Corn Mokkajonna : ఎప్పుడైనా వర్షం పడినప్పుడు వేడివేడిగా మొక్కజొన్న కండలు తినాలని అనిపించిందా.. మొక్కజొన్న కండులను చక్కగా బొగ్గుల మీద కాల్చినవి తినాలని కోరుకుంటారు. నిజమే అయితే మొక్కజొన్న తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కజొన్నలు ఏ విధంగా తింటే ఆరోగ్యం. ఎలా తింటే అనారోగ్యం అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మొక్క జొన్న ఇది పౌష్టికాహారం అలాగే రుచిగా ఉంటుంది. ఈమధ్య ఎక్కువగా స్వీట్ కార్న్ ప్రాచర్యంలోకి వచ్చింది. ఇంకా ఎక్కువగా మొక్కజొన్నలు తింటున్నారు. చాలామంది ముఖ్యంగా మొక్కజొన్నలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. మొక్కజొన్న గింజలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు పచ్చి మొక్కజొన్న గింజల్లో 125 క్యాలరీలు ఉంటాయి. 27 గ్రాముల కార్ బోహైడ్రేట్లు నాలుగు గ్రాముల ప్రోటీన్లు తొమ్మిది గ్రాముల షుగర్ రెండు గ్రాముల ఫ్యాట్ 75నగ్రా ఉంటుంది. మొక్కజొన్నలో విటమిన్ బి 12 పోలిక్, యాసిడ్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్ర రక్త కణాలకు ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడతాయి. మొక్కజొన్నలో విటమిన్ సి తోపాటు లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది.
ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజ్ ని ఉత్పత్తిని పెంచుతుంది. మొక్కజొన్న గింజల్లో ఐరన్ కాపర్ ఫాస్ఫరస్ వేకెన్సీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టి పడేందుకు కావలసిన పోషకాలు అందించి ఎముకలను బలంగా ఉంచుతాయి. మలబద్ధకం సమస్య పోతుంది. అలాగే ఈ పీచు పదార్థం పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని తేలికపరిచి మలబద్ధకం సమస్యలు తగ్గించేస్తుంది. చూసారా మొక్కజొన్న తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మొక్కజొన్నలు ఎలా తీసుకోకూడదు అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా మొక్కజొన్న ఉడకబెట్టి తింటే కొంతమందికి ఇష్టం. కొంతమందికి అంటే చాలా ఎక్కువ మందికి నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్నను ఇష్టపడతారు. ఎందుకంటే ఉడకబెట్టిన దానికంటే ఇలా నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇలా బొగ్గుల మీద లేదా నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్నలు తరచూ తినడం వల్ల పళ్లకు చాలా దెబ్బ.
పళ్ళపై రంగు మారిపోవడం మాత్రమే కాకుండా పళ్ళు బలహీన పడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా ఇలా నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్నలు పోషకాలు కూడా ఆవిరైపోతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మొక్కజొన్నలు ఉడికించి తినడం చాలా ఉత్తమం. అయితే చాలామందికి ఉడికించినవి పెద్దగా నచ్చవు.. కొంచెం సప్పగా ఉంటాయి. కాబట్టి అందువల్ల మొక్కజొన్న వాటి ఆకులతో పాటుగా బొగ్గుల మీద కాల్చుకుంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్టుగా ఉండవు.. అంటే పంటికి సంబంధించి గాని మరి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లో ఉండవు.