Health Benefits : కొబ్బరి కాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఎండు కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా కూరల్లోకి మనం ఎండు కొబ్బరిని విరివిగా వాడుతుంటాం. అయితే మనకు వండుకొని తినడం మాత్రమే తెలుసు కొని దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రం అంతగా తెలియదు. అందుకే ఇపుడు వాటిని తెలుసుకునే ప్రయత్నమే ఈ విషయ సారాంశం. ఎండు కొబ్బరిలో టాన్స్-ఫ్యాట్ అధికంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. అలాగే ఎండిన కొబ్బరిలో ఫైబర్, కాపర్, మాంగనీస్ మరియు సెలీనియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అధిక పోషక విలువలతో కూడిన కొబ్బరి ఏ కాలంలో అయినా అందుబాటులో ఉంటుంది.
అయితే ఎండు కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ పురుషులకు 38 గ్రాముల పీచు మరియు మహిళలకు 25 గ్రాముల పీచు పదార్థం అవసరం అవుతుంది. ఎండిన కొబ్బరి ద్వారా ఈ పీచు సమృద్ధిగా అందుతుంది. గుండె సంబంధిత సమస్యలన్నింటినీ క్రమబద్దీకరించగల గుణాలు కబ్బరిలో ఉన్న పైబర్ లో ఉంటాయి. అలాగే ఎండిన కొబ్బరి మొదడు పని తీరును మెరుగు పరచడంలో సహాయ పడుతుంది. మరియు మెదడను చురుగ్గా ఉంచుతుంది. అలాగే మొదడు పని తీరును మెరుగు పరుస్తంది. అంతే కాకుండా అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధి యొక్క దశలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
అలాగే సెలీనియంతో కూడిన పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ సెలీనియం అనే వ్్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతూనే… సెలెనో ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో వంధ్యత్వాన్ని నివారిస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే రక్త హీనతను, క్యాన్సర్ కణాలను నివారించడంలోనూ ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థరైటిస్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముకలకు సంబంధించిన రోగాలను తగ్గించడంలో ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే అన్నీ కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఎండు కొబ్బరిని ప్రతిరోజూ తిని ఆరోగ్యంగా ఉండండి.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.