Amazing Health Benefits : డయాబెటిస్ వచ్చాక ఏం చేయలేం... కానీ దీనిని కంట్రోల్ చేయుటకు, మరిన్ని వ్యాధులకు ఈ ఆకు కూర బెస్ట్...?
Amazing Health Benefits : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువే. నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ డయాబెటిస్ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధి. దీనిని శాశ్వతంగా నివారించలేకపోయినా దీనిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఆకు కూర చాలా బెస్ట్ అని చెబుతున్నారు వైద్యులు. కాకుండా ఇతర వ్యాధులకు కూడా ఈ ఆకుకూర ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు మనం చేసే జీవనశైలిలోని మార్పులు, ఆహారం తీసుకోవడంలో కూడా ఎంతో కీలకపాత్రను పోషించాలి. అలాంటి ఆహారాలలో మెంతులు, మెంతి కూర కూడా ముఖ్యమైన ఆహారం ఒకటి. రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆహార విషయాలలో ఎంతో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు ప్రజలు. పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజు దినచర్యలో కొన్ని మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెంతులు, మెంతికూర రెండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం…
Amazing Health Benefits : డయాబెటిస్ వచ్చాక ఏం చేయలేం… కానీ దీనిని కంట్రోల్ చేయుటకు, మరిన్ని వ్యాధులకు ఈ ఆకు కూర బెస్ట్…?
మెంతికూర ఎటువంటి హాని కూడా కలిగించదని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు. దీనివల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.ఇది డయాబెటిస్ వల్ల వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి.రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడమే కాకుండా బీపీని అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గించే గుణం దీనికి ఉంది. ఇంకా, జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.గ్యాస్, అజీర్ణం,కడుపునొప్పి వంటి సమస్యలను తగ్గించగలదు. మెంతి ఆకు కూరలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.దీనిలో మధుమేహ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. మెంతి ఆకు కూరను తీసుకుంటే షుగర్ అదుపులోకి వస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆకులలో యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రో బయల్,యాంటీ ఫెర్టిలిటీ, యాంటీ పెరాసిటీ, హైపోకోలెస్టెరోలెమిక్ క్షణాలను కలిగి ఉన్నాయని పరిశోధనలో తేలింది.
మెంతులు,ప్రోటీన్,ఫైబర్ గొప్ప మూలం. దాని బయో ఆక్టివ్ సమ్మేళనాలు కారణంగా ఔషధంగా ఉపయోగించవచ్చు. తి ఆకు కూరలో చెడు కొలెస్ట్రాలను కరిగించే గుణం ఉంటుంది. ఈరోజు ఈ మెంతి ఆకులను తీసుకుంటే కొలెస్ట్రాల్ ట్రై గ్లిజర్ ఆయిల్ తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మెంతులలో యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉండుట చేత గొంతు నొప్పి సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా జుట్టు రాలే సమస్యను, మలబద్ధక సమస్యను, పేగు ఆరోగ్యం, మూత్రపిండాల వ్యాధి,వేడి ఆవిర్లు,పురుషుల్లో వందత్వం, వంటి వాటికీ చికిత్స చేయడంలో మెంతికూర మెంతులు ప్రభావంతంగా ఉంటాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే,ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్న వైద్యులను సంప్రదించి వారి సలహాన్ని తీసుకోవడం ఉత్తమం.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.