ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న పని చేస్తే కోటీశ్వరులు అవ్వడం కాదు ఖాయం… | The Telugu News

ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న పని చేస్తే కోటీశ్వరులు అవ్వడం కాదు ఖాయం…

ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న పని చేస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. మరి బియ్యం కడిగేటప్పుడు చేయాల్సినటువంటి ఆ పని ఏంటి ఆ పని చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది. మరి బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంటుంది. ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రాలు ఉండవు.. అలాగే […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 September 2023,2:00 pm

ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న పని చేస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. మరి బియ్యం కడిగేటప్పుడు చేయాల్సినటువంటి ఆ పని ఏంటి ఆ పని చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది. మరి బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంటుంది. ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రాలు ఉండవు.. అలాగే ఇంట్లో చీటికిమాటికి గొడవలు పడడం పెద్దవారితో సమస్యలు, ఒక్కొక్కసారి ఇంట్లో చిన్నపిల్లలకు సమస్యలు ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటుంటాం.. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా తొలిగిపోతాయి.

ఈ యొక్క నియమం పాటిస్తే చాలు.. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా సాగిపోతుంది. మరి ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు చేసుకుంటే చాలు. ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారు. అన్నం వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. భగవంతుడికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి. బియ్యాన్ని ఒక గుప్పెడు ఒక సంచిలో వేయండి. ఇలా ప్రతిరోజూ చేయండి. ఇలా ప్రతిరోజు చేసిన తర్వాత 15 రోజులకు నెల రోజులకు ఒక మూటలా తయారవుతుంది. ఆ మూటను పేదవారికి గాని కాళ్లు లేని వారికి గాని అనాధలకు గాని ఇచ్చి మీ జీవితంలో ఏ లోటు ఉండకుండా చూడమని మనసులో గట్టిగా అనుకోండి.

anyone knowing while washing rice

anyone knowing while washing rice

ఇలా చేయటం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు. పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం.. దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు కుంటి వారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యాని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది. వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తాడు.

అలాంటి వారిని గ్రహించుకొని మనకి ఉన్న దాంట్లో ఉన్నంత ఎంతోకొంత దానం చేయాలి. దానం చేసే మనకి వచ్చేటువంటి పుణ్యఫలం అంత ఇంతా కాదు.. ఇలా దానాలు చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితంలో సకల శుభాలు ఆనందాలు కలుగుతాయి. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఈ పరిహారాన్ని కనుక తప్పకుండా చేసినట్టయితే ఈ యొక్క చిన్న పని వల్ల మీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం.. మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుతాయి..

Tags :

  aruna

  డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

  Polls

  తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

  View Results

  Loading ... Loading ...