Apple Cider Vinegar : ఆపిల్ సైడర్ వెనిగర్ ని రోజుకి ఒక గ్లాస్ తాగారంటే… కచ్చితంగా ఇదే జరుగుతుంది…,?
ప్రధానాంశాలు:
Apple Cider Vinegar : ఆపిల్ సైడర్ వెనిగర్ ని రోజుకి ఒక గ్లాస్ తాగారంటే... కచ్చితంగా ఇదే జరుగుతుంది...,?
Apple Cider Vinegar : ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో రెండు నుంచి మూడు టీ స్పూన్ల వెనిగర్ కలిపి తాగితే జీనక్రియ మెరుగుపడుతుంది. నువ్వు తగ్గడంలో సహాయపడుతుంది. బీపీ, షుగర్ కంట్రోల్ అవుతాయి. ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాలి. పూట కొన్ని సరైన అలవాట్లను చేసుకుంటే ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటాము. ఏం లేవగానే పరిగడుపున ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాసులో కలిపి తాగితే ఎంతో మంచిది. ఒక గ్లాసు తేలికపాటి గోరువెచ్చని నీటిలో రెండు నుంచి మూడు టీ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి సమస్యలపై ఇది మంచి ప్రభావం చూపుతుంది.

Apple Cider Vinegar : ఆపిల్ సైడర్ వెనిగర్ ని రోజుకి ఒక గ్లాస్ తాగారంటే… కచ్చితంగా ఇదే జరుగుతుంది…,?
Apple Cider Vinegar ఎందుకో ఆపిల్ సైడర్ వెనిగర్ తాగాలి
ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా కాలం ఇంటి వైద్యంగా ఉపయోగిస్తుంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలతో నిండి ఉంటుంది. దీనిని నీటిలో కలిపి తాగితే శరీరానికి పలు ప్రయోజనాలు కలుగుతాయి. కడుపు, ఆరోగ్యానికి గుండె, ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
Apple Cider Vinegar ప్రధాన ప్రయోజనాలు ఇవే
జీర్ణ క్రియ మెరుగవుతుంది: దీనిని తాగటం వల్ల జీర్ణ క్రియ బాగా పనిచేస్తుంది. గ్యాస్,అజీర్ణం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. శరీర జీవ క్రియలు వేగవంతం అవుతాయి. కేలరీలు త్వరగా బర్నవుతాయి.
2. బరువు తగ్గడంలో సహాయపడుతుంది :
ఆపిల్ సైడర్ వెనిగర్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దిని వల్ల తక్కువ ఆహారం తింటారు. దీని ప్రభావంతో బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.
3. బీపీ, షుగర్ కంట్రోల్.. రక్తంలో చక్కెర స్థాయిలో సమతుల్యం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది తాగితే ఇన్సూరెన్స్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. బీపీ అదుపులో ఉంటుంది.గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
4. గుండె జబ్బుల నివారణ :
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటో నియంత్రణలో ఇది సహాయపడుతుంది.
5. చర్మానికి గ్లోఇస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. మొటిమలు, మచ్చలు తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
జాగ్రత్తలు:
రోజు ఒకే మోతాదుల్లో తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.