TEA : ఈ కప్పు లో టీ తాగుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TEA : ఈ కప్పు లో టీ తాగుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే..

 Authored By prabhas | The Telugu News | Updated on :8 March 2023,7:00 am

TEA : ఫంక్షన్స్ కి, పెళ్లిళ్లకి ఏదైనా ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు చాయ్ తాగడం సహజమే అయితే చాయ్ అనేది పేపర్ గ్లాసులలో ఎక్కువగా తాగుతూ ఉంటారు.. అయితే ఆ పేపర్ గ్లాసులో టీ తాగుతున్నట్లయితే ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే అని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు.. కాగితం కప్పులో టీ తాగితే డిగ్నిటీ అనుకుంటే మీరు పప్పులో కాలు పెట్టినట్లే.. గాజు గ్లాసులు టీ తాగితే ఎవరో ఎంగిలి మనం తాగుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. సైన్స్ మీద సరైన అవగాహన లేనివాళ్లు ఇలా చేస్తూ ఉంటారు. ఇటీవల లో లండన్ లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లు 100 శాతం మంది సైంటిస్టులు చెప్పిన వాస్తవం ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా కాగితం కప్పులలో

Are you drinking tea in this cup

Are you drinking tea in this cup

టీలు, కూల్డ్రింకులు తాగుతూ క్యాన్సర్ని తెచ్చుకుంటున్నారు. వాళ్లను ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని బాధపడుతున్నారు. ప్రభుత్వం క్యాన్సర్ నివారణ కోసం పేపర్ కప్పులను ఎందుకు బ్యాన్ చేయడం లేదని విచారణ చేస్తున్నారు.. పింగాణి కప్పులు, గాజు గ్లాసులు తీస్తే వాటిని కడగవాల్సి వస్తుందని కాగితం కప్పులలో టీ ఇచ్చి క్యాన్సర్ ను మీకు పది రూపాయలకి అమ్ముతున్నట్లే.. మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళారా..? ఒకసారి వెళ్లి మీరు చెక్ చేయండి. రా మెటీరియల్ అన్ని కుల్ల పెడతారు. కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తారు. సుమారు 15 రకాల కెమికల్స్ ను కలిసిన వాడుతారు. దానిలో ఆసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ అధికంగా ఉంటాయి. కాగితం వెంటనే మెత్త పడకుండా ప్లాస్టిక్తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడుతుంటారు.

Are you drinking tea in this cup

Are you drinking tea in this cup

ఆ కాగితంలో చేసిన అప్పులు వేడివేడి టీ పోయగానే చాలా రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి.గాజు గ్లాసులు తాగేతే కంటే కాగితం కప్పులో తాగే కొంచెం చేదుగా అనిపిస్తుంది. అదే అడ్డమైన కెమికల్స్ సాటి మనిషి ఎంగిలి కప్పులో మనం కూడా టీ తాగితే చిన్నచిత్తకా రోగాలు రావచ్చు. కానీ ఈ పేపర్ కప్పులలో టీ తాగడం వలన పెద్ద ప్రమాదకరమైన క్యాన్సర్సం భవిస్తుంది. లివర్ చెడిపోతుంది. మీరు సిగరెట్లు కాలుస్తారా మందు తాగుతారా అని డాక్టర్స్ అడుగుతుంటారు. అయితే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళగానే అడిగే మొదటి ప్రశ్న మీరు పేపర్ కప్పులో టీ తాగుతున్నారా.. అని అడుగుతారు. ఒక మట్టి కప్పులో బ్రెడ్ ఒక కాగితం కప్పులో మటన్ పెట్టి కుక్క ముందు పెట్టండి. చాలా ఇష్టంగా అది కాగితం ప్లేట్లో ఉంటే కెమికల్ కి భయపడి దానిని ముట్టదు. మట్టి కప్పులో ఉన్న బ్రెడ్ ని తిని తన ఆరోగ్యం రక్షించుకుంటుంది.. పేపర్ కప్పులలో టీ తాగడం మానుకోండి.. క్యాన్సర్ బారి నుంచి బయటపడండి..

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది