Cold Water : మీరు చాలా కూల్ వాటర్ ని తాగుతున్నారా.. అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ తప్పవు ...?
Cold Water : చాలామంది కూల్ వాటర్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాతావరణంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చల్లని నీళ్లు తాగుతూ ఉన్నారు. చల్లని నీరు వి కాలంలో తాగితే మంచిది. కొంతమంది ఐస్ వాటర్ బాగా ఉన్న చల్లని నీటిని తాగుతారు. అలా తాగే వారికి ఇంకా ప్రమాదం. తక్కువ కూలు ఉన్న వాటర్ ని తాగాలి. కాలంలోనైనా సరే తక్కువ కూలు ఉన్న వాటిని తాగితే ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడు పడితే అప్పుడు చల్లని నీళ్లు తాగే వారికి జీర్ణ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో కూల్ వాటర్ ని తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే.. మనం రోజు త్రాగే నీరు ఎంపిక చేసుకునే విధానం భిన్నంగా ఉంటుంది. కొందరికి చల్లని నీరు తాగే అలవాటు ఉంటే, కొందరికి వేడి నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి నీరు చాలా ముఖ్య అవసరం. డిహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఇది తిన్న ఆహారం జీర్ణం చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. తలనొప్పి వంటి సమస్యను కూడా చికిత్సగా ఉపయోగపడుతుంది. అయితే ఏ నీరు తాగితే మంచిది. చల్లని నీరు రీప్రెషర్ గా అనిపించినప్పటికీ, మీ జీర్ణ క్రియ కు అంత ఉత్తమమైనది కాదు. ఇది మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణులు మాటల్లో తెలుసుకుందాం…
Cold Water : మీరు చాలా కూల్ వాటర్ ని తాగుతున్నారా.. అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ తప్పవు …?
జీర్ణ వ్యవస్థకు చల్లని నీరు లేదా ఐస్ క్రీమ్, సోడాల వంటివి ఏదైనా సరే చల్లని ఆహారాలను జీర్ణ వ్యవస్థకు తగిలితే అంత మంచిది కాదు. శరీరంలో అగ్ని రూపక చర్యను తగ్గిస్తుంది. వేడిని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో దీనిని జీర్ణ అగ్ని అంటారు. శరీరంలో అగ్ని రూపం పనితీరు జీవక్రియ, జీర్ణక్రియ, నిరోధక శక్తి వంటి ముఖ్యమైన విధులకు కూడా సహాయపడుతుంది. తీరం లోపల వెచ్చని వాతావరణాన్ని కల్పిస్తుంది. నీరు తాగితే శరీరం చల్లబడి ఈ వ్యవస్థలన్నిటికీ అంతరాయం ఏర్పడుతుంది.
చల్లని నీరు తాగినా లేదా చల్లటి ఆహార పదార్థాలు తిన్న జీర్ణ వ్యవస్థను బలహీన పరుస్తుంది. దీన వ్యవస్థను మరింత మందగింప చేస్తుంది. బరువు కూడా పెరుగుతారు. అజీర్ణం, ఉబ్బరం కలిగిస్తుంది. చల్లటి నీరు కడుపులో తాకితే ఆమ్లాలు, పిత్తాన్ని పలుచన చేయడం ద్వారా అజీర్ణానికి కారణం అవుతుంది. ఇంకా కడుపులోని చల్లని ద్రవాన్ని వేడి చేయటానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ఇది శరీరానికి,బద్దకాన్ని,అలసటను అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచాలని చల్లటి నిర్ణయించుకునే బదులు ఆ రోజువారి ఆహారంలో వేడి నీటిని కూడా చేర్చుకుంటే చాలా మంచిది. భోజనంతో పాటు గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచిది.
. భోజనం చేసే 30 నిమిషాలకు ముందు, ఆ తర్వాత గోరువెచ్చ నీరు తాగాలి. ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బతినదు.
. జీర్ణ వ్యవస్థ జీర్ణ క్రియను, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచటానికి నిమ్మరసంతో వెచ్చని, గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగాలి. నేనే హెర్బల్ టీ అని అంటారు.
వెచ్చని నీరు శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది :
చల్లటి నీరు తాగటం వలన ఏటువంటి ప్రయోజనం ఉండదు. గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.ఐస్ వాటర్ కి చాలా దూరంగా ఉండాలి. ఐస్ వాటిని తాగితే తులో ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. కావున వీలైనంతవరకు గోరువెచ్చని నీరు తాగితే మంచిది. ఎటువంటి కూల్ లేకోకుండా నార్మల్ వాటర్ ని తాగిన మంచిదే. పరిస్థితుల్లో కూడా ఐస్ వాటర్ ని తాగవద్దు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. మీరు అంతర్గతంగా శుభ్రం చేయడానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది ప్రేగు కదలికలను నియంత్రించగలదు. గోరువెచ్చని నీరు తాగితే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను విడుదల చేయడంలో ఉపయోగపడుతుంది. అందమైన మెరిసే చర్మానికి కూడా గోరువెచ్చని నీరు చాలా మంచిది. ఐస్ వాటర్ కి దూరంగా ఉంటే చాలా మంచిది. మల్ కూల్ ఉన్న వాటర్ ని కానీ వేడి చేసిన నీరును కానీ తాగాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.