Categories: Newspolitics

Ysrcp : వైసీపీలో కూలిపోతున్న మెయిన్ పిల్ల‌ర్స్ .. ఎందుకిలా జ‌రుగుతుంది…!

Ysrcp : రోజు రోజుకి వైసీపీ YCP మరింత వీక్ అవుతుంది. వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2 గా ప్రభావం చూపిన విజయసాయిరెడ్డి vijayasai reddy రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇంకో మూడేళ్లు ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి Ysrcp సైతం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత జగన్ కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఇటీవల ఢిల్లీలో delhi  Media మీడియాతో చెప్పిన విధంగానే వ్యవసాయం మొదలుపెట్టారు.ఇక, ఇదే సమయంలో బీజేపీ BJP ముఖ్య నేత తాజా నిర్ణయం పై సాయిరెడ్డిని అభినందించటంతో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంటోంది.

Ysrcp : వైసీపీలో కూలిపోతున్న మెయిన్ పిల్ల‌ర్స్ .. ఎందుకిలా జ‌రుగుతుంది…!

Ysrcp ఏం జ‌రుగుతుంది..

వైసీపీ YCP పరిణామాల వలనే సాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీలో వెళ్లేందుకు సాయిరెడ్డి సిద్దం అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కానీ, సాయిరెడ్డి తాను ఏ పార్టీలో చేరటం లేదని క్లారిటీ ఇచ్చారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  ఉన్న‌ప్ప‌టి నుండి జ‌గ‌న్‌తో క‌లిసి ప‌ని చేసిన విజ‌య సాయి రెడ్డి ఇలా స‌డెన్‌గా ఎందుకు త‌ప్పుకున్నాడు అనేది ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు.. జగన్ పార్టీ పెట్టాలన్న ఆలోచన చేసినప్ప‌టి నుంచి విజయసాయిరెడ్డి భాగస్వామి. ఇక మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా అంతే. అయితే ఈ ముగ్గురిలో షర్మిల, విజయసాయి ఇప్పుడు పార్టీలో లేరు .. ఇప్పుడు విజయసాయి నిష్క్రమణ కూడా చర్చనీయాంశమే.

జగన్ అంటే అభిమానం అంటూనే ఆయన దేశంలో లేనప్పుడు తప్పుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మ‌ధ్య చాలా మంది కూడా పార్టీకి దూర‌మ‌వుతుండ‌డం అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగిస్తుంది. సినీనటుడు పోశాని క్రిష్ణమురళి వంటివారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సినీ నటి శ్రీరెడ్డి సైతం ఇకపై వైసీపీ తరఫున మాట్లాడనని సోషల్ మీడియాలో Social Media ప్రకటించుకున్నారు. ఇదివరకు వీరు వైసీపీకి బలమైన మద్దతుదారులు. కానీ ప్రస్తుతం తమకు పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క‌రు పార్టీ నుండి త‌ప్పుకుంటే రానున్న రోజుల‌లో పార్టీ భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌రంగా మార‌డం ఖాయం అంటున్నారు.

Recent Posts

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

29 minutes ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

1 hour ago

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

2 hours ago

Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?

Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…

3 hours ago

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

10 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

12 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

13 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

14 hours ago