Categories: HealthNews

Pistachios : పిస్తా పప్పు తింటున్నారా… ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Pistachios : వాతావరణాన్ని బట్టి కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి ఎంతో మేలు ని కలిగిస్తాయి. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. అటువంటి ముఖ్య పదార్థాలలో పిస్తా పప్పు ఒకటి. శీతాకాలంలో పిస్తా పప్పును తీసుకున్నట్లయితే శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను మనకి అందిస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.ముఖ్యంగా పిస్తా పప్పులు జింక్ అధికంగా ఉండడం వలన ఇది రోగనిరోధక ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడే ప్రతి నిరోధకాల ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇక పిస్తా పప్పులో విటమిన్ B6 శరీరంలోని రోగనిరోధక శక్తి పనితీరుకు అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా సెలీనియం యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది.

Pistachios : పిస్తా పప్పు తింటున్నారా… ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Pistachios పిస్తా పప్పు ఆరోగ్యకరమైన గొప్ప ఆహారం

ముఖ్యంగా పిస్తా పప్పులో ఉండే జింక్ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని మరియు తీవ్రతను తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అధ్యయన ప్రకారం చూసుకున్నట్లయితే పిస్తా పప్పు సంతృప్తికరమైర, ఆరోగ్యకరమైన గొప్ప ఆహారం. అంతేకాకుండా ఇది శరీరానికి కావలసిన ముఖ్యమైన అనేక పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారు పిస్తా పప్పు వారికి ఎంతో మేలును కలిగిస్తుంది. ఎందుకంటే పిస్తా పప్పులో AMD, కంటి శుక్లాలు కళ్ళ పై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనివలన కంటి దృష్టిని కాపాడుకోవచ్చు.

పిస్తా పప్పులు లోని పాలి ఫైనాల్స్ , మరియు కెరోటినాయిడ్లు రోగనిరోధక కణాల యొక్క పనితీరును పెంచుతాయి. ఇక పిస్తాలో ఉండే ప్రీబయోటిక్ లక్షణాలు పేగులోని బ్యాక్టీరియాను పోషిస్తుంది. అదేవిధంగా శ్లేష్మ పొర నిరోధక వ్యవస్థను నియంత్రించడంలో ముందుంటుంది.ఇన్ని విధాలుగా ఉపయోగపడే పిస్తా పప్పును ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం. ఇక పిస్తా పప్పు లోని పోషక విలువలు ఆరోగ్యాన్ని కాపాడి అవసరమైన పోషకాలను అందించడంలో ఉపయోగపడతాయి. వీటిని సలాడ్ మరియు ఇతర ఏదైనా డెజర్ట్‌లలో కూడా వేసుకోవచ్చు.

Share

Recent Posts

Makhana : మిమ్మల్ని ఈ వేస‌విలో చల్లగా, శక్తివంతంగా ఉంచే సూపర్‌ఫుడ్..!

Makhana : వేసవికాలం వేడి పెరుగుతున్న కొద్దీ హైడ్రేటెడ్ గా, శక్తివంతంగా ఉండటం ప్రాథమిక ఆందోళనగా మారుతుంది. చాలా మంది…

27 minutes ago

Railway RRB ALP Recruitment 2025 : ఐటీఐ, డిప్లొమాతో రైల్వేలో 9,970 ఉద్యోగాలు

Railway RRB ALP Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ లేదా ALP…

1 hour ago

Jupiter : బృహస్పతి అనుగ్ర‌హంతో ఈ రాశులకు అఖండ ధ‌న‌యోగం

Jupiter : దేవతల గురువైన బృహస్పతి అనుగ్రహం ఉంటే ఆ రాశులవారి జీవితం అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి తర్వాత అత్యంత…

2 hours ago

MS Dhoni : ధోని వ‌ల‌న నా జీవితానికి పెద్ద మ‌చ్చ ప‌డింది.. నా పిల్ల‌ల‌కి ఏమ‌ని చెప్పాలి.. ?

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప‌లువురితో ఎఫైర్స్ న‌డిపిన‌ట్టు అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి.…

11 hours ago

India Pak War : ఆప‌ద‌లో ఆదుకుంటే భార‌త్‌కే ఆ దేశం వెన్నుపోటు పొడిచిందా ?

India Pak War : కొంద‌రికి మ‌నం సాయం చేసిన ఆ సాయాన్ని గుర్తించ‌కుండా మ‌నకే ఆప‌ద త‌ల‌పెడదామ‌ని చూస్తూ…

12 hours ago

Husband Wife : ఇలా త‌యార‌య్యారేంట్రా.. భ‌ర్త క‌ళ్ల‌ముందే ప్రియుడితో భార్య హ‌ల్‌చ‌ల్.. ఏమైందంటే..!

Husband Wife : ఈ రోజు వివాహేత‌ర సంబంధాలు ఎక్కువ‌వుతున్నాయి. దాని వ‌ల‌న హ‌త్యలు జ‌రుగుతున్నాయి. భార్యతో వివాహేతర సంబంధం…

13 hours ago

Mothers Day : మ‌దర్స్ డే రోజు మీ అమ్మ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లుగా ఈ ఫోన్స్ ప్లాన్ చేయండి..!

Mothers Day : మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్కరు త‌మ త‌ల్లులకి అరుదైన గిఫ్ట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తుంటారు.…

14 hours ago

PM Jan Dhan Yojana : పీఎం జ‌న్ ధ‌న్ యోజ‌న‌.. మీ అకౌంట్‌లో డ‌బ్బులు లేక‌పోయిన ప‌ది వేలు విత్ డ్రా..!

PM Jan Dhan Yojana  : ప్రస్తుత రోజుల్లో ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినా కనీస బ్యాలెన్స్ రూ.…

15 hours ago