Dry Fruit : గుండెపోటు వ్యాధి రాకముందే ఈ డ్రై ఫ్రూట్ ని తినండి… ఒక్కటి తిన్నా కూడా బీపీ షుగర్ లు పరార్…?
ప్రధానాంశాలు:
Dry Fruit : గుండెపోటు వ్యాధి రాకముందే ఈ డ్రై ఫ్రూట్ ని తినండి... ఒక్కటి తిన్నా కూడా బీపీ షుగర్ లు పరార్...?
Dry Fruit : కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలకు హెల్త్ టిప్స్ ని పాటించడం అలవాటుగా మారిపోయింది. ఇంట్లో ఈజీ చిట్కాలను ట్రై చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలలో ముఖ్యమైనది డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. డ్రై ఫ్రూట్స్ కొనాలంటే ఖరీదుతో కూడుకున్నది. సరే ప్రజలు ఏమాత్రం నిరభ్యంతరంగా కొనుగోలు చేసి మరి తింటున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలి అని తింటున్నారు. బలంగా, ఆరోగ్యంగా ఉండుటకు ఈ డ్రై ఫ్రూట్స్ ని తినడం అలవాటు చేసుకున్నారు.ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. డ్రై ఫ్రూట్లో వాల్ నట్స్ ఒకటి. ఇవాళ నడుసు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అనేక పోషకాలు కూడా ఉంటాయి. దీనిలో శరీరంలోని వివిధ భాగాలకు ఆరోగ్యాన్ని అందించుటకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి డ్రై ఫ్రూట్స్ ని తినడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో వాల్ నట్స్ కూడా అంతే, ఎక్కువ శ్రద్ధ పెడతారు. మరి ఇవాళ నర్సు వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో నిపుణుల ఏం చెప్పారో తెలుసుకుందాం…
![Dry Fruit గుండెపోటు వ్యాధి రాకముందే ఈ డ్రై ఫ్రూట్ ని తినండి ఒక్కటి తిన్నా కూడా బీపీ షుగర్ లు పరార్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Dry-Fruit.jpg)
Dry Fruit : గుండెపోటు వ్యాధి రాకముందే ఈ డ్రై ఫ్రూట్ ని తినండి… ఒక్కటి తిన్నా కూడా బీపీ షుగర్ లు పరార్…?
వాల్ నట్స్ గుండెను Heart Attacks ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యమైన పోషకం. కొన్ని ప్రయోజనకరమైన ఆహారాలలో వాల్నట్స్ ఒకటి. ఇవి ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే మీ గుండె ఆరోగ్యంగా గణనీయంగా సానుకూల ప్రభావం ఉంటుంది. ఇవాళ నడుస్తుంది తింటూ వస్తే గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతూ వస్తాయి. నీ క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. అధిక రక్తపోటు కూడా నియంత్రించవచ్చు. వాపులను తగ్గిస్తాయి. ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తం అంత కట్టడాన్ని కూడా అరికడుతుంది. ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. లిపిడ్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతిరోజు మీ ఆహారంలో యాడ్ చేయటం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హృదయ సంబంధిత వ్యాధులను నివారించుటకు సులభమైన మార్గం. అధిక కొలెస్ట్రాల స్థాయిలో పెరగడం వల్ల గుండె జబ్బులను ప్రధాన ప్రమాదకారకాలలో ఒకటి. ఇవాళటిస్ని తింటే (LDL) చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు వాల్నట్స్ ముఖ్యపాత్రను పోషిస్తాయి.
అధిక కొత్త పోటు కూడా గుండె జబ్బులకు మరొక సాధారణ ప్రమాద కారకం. ఈ వాల్ నట్స్ లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా నియంత్రించగలదు. ఇవాళ స్నేక్ క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటే రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. రక్తపోటు నువ్వు అధిగమించగలిగితే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. తీరంలో దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులతో సహా వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. వాల్ నట్స్ లో పాలి ఫైనల్స్, ఒమేగా -3, ఆమ్లాలు కూడా ఉంటాయి. ఈ శక్తివంతమైన యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. నీ క్రమం తప్పకుండా తింటే శరీరంలో మంట తగ్గుతుంది. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. రక్తనాళాల పనితీరును దెబ్బతీసే ఎండోథెలియల్ పని చేయకపోవడం గుండె జబ్బులకు మరో ప్రమాదకర సూచన. ఎండోథెలియం అనేది రక్తనాళాల లోపలి పోర. నీ రక్తప్రసరణను మరియు రక్త పోటును నియంత్రించుటలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాల్ నట్స్ ని తింటే గనుక ఎండోథెలియల్ తీరు బాగా మెరుగుపడుతుంది. దొంగ గడ్డ కడితే గుండె జబ్బులు ప్రమాదం పెరుగుతుంది. ఈ వాల్ నట్స్ లో అర్జినింన్ అనే సహజ సమ్మేళనాలు ఉంటాయి. రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. అర్జినైన్ నాలాలను సడలించడానికి కూడా ఉపయోగపడుతుంది. రారా రక్తప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా తింటే గుండెపోటు ప్రమాదాలను తగ్గించవచ్చు.