Are You More Cold check these diseases
Cold diseases : శీతాకాలం వచ్చెసింది . చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది . ఈ టైమ్ లో చలిని తట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతే కాదు ఈ సిజన్ లో కొన్ని అంటు వ్యాధులు ప్రభలుతాయి. అంటు వ్యాధుల నుండి మన శరిరంను కాపాడుకొవాలంటే మన శరిరంలో ఇమ్యూనిటిని పెంచుకోవాలి. అలాగే చలి కాలంలో శరిరంనకు వెచ్చదనం ఇచ్చే దుస్తులను వేసుకొవాలి. కొంతమంది చలిని తట్టుకొగలుగుతారు ,మరి కొందరు చలిని తగ్గుకొలేక ఒణికి పొతారు . కారణం తెలియదు విపరితంగా చలికి వణికిపొతే …అది ఏదైనా వ్యాధి సంకేతం అని తెలుసుకొవాలి . మరి ఆ సంకేతాలేంటో తెలుసుకుందాం. థైరాయిడ్ – థైరాయిడ్ మీ హర్ట్ రేటు . జీర్ణక్రియ రేటు పై త్రీవ్ర ప్రభావం చూపిస్తుంది.థైరాక్సిన్ హర్మోన్ ఉత్పత్తి లేనప్పుడు మీ జీర్ణ క్రియ రేటు తగ్గుతుంది.దీని వల్ల మీరు అధికంగా వణుకుతారు.ఒక వేళ ఇదే పరిస్థితి మీకు అనిపిస్తే…వెంటనే మీ థైరాయిడ్ ని చెక్ చేసుకొండి.
అలాగే మన శరిరంనకు విటమిన్ – బి12 ,విటమిన్ – సి లోపం లేకుండా చూసుకొవాలి. ఇంకా శరిరానికి కొన్ని విటమిన్లు ,ఖనిజాలు చాలా అవసరం . విటమిన్లు ,ఖనిజాలు లొపిస్తే ఈ లోపం సంభవిస్తుంది.అప్పుడు మన శరిరం వ్యాధిని తట్టుకొగలిగే స్వామర్ధ్యం ను కోల్పోతుంది. కావునా మనం ఇతరులకంటే ఏక్కువగా చలికి వణికిపోతాం .ఇటువంటి పరిస్థితి రెండు లేదా మూడు రోజుల పాటు అనుభవిస్తే …వెంటనే వైధ్యుడిని సంప్రధించి వైధ్యపరిక్షలు చేయించుకోవాలి . అంతేకాదు మదుమేహం వ్యాధి మూత్ర పిండాలపై ప్రభావం చూపిస్తుంది.అలాగే రక్త ప్రసరణ , శరిర ఉష్టోగ్రత పై ప్రభావం చూపుతుంది.
Are You More Cold check these diseases
మీకు చలితోపాటు ఎక్కువ ఆకలి వేయడం …లేదా మూత్ర విసర్జనకు సంబంధించి అనేక సమస్యలుఉంటే వెంటనే వైద్యుడిని సంప్రధించండి.ఈ చలి కాలంలో మీ శరిరం అనేక రోగాలబారిన పడి శరిరం రోగగ్రస్థం అవుతుంది .దాంతో ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.కావునా మీ శరిరం చలిని తట్టుకొలేక వణికిపొతుంది.ఇటువంటి సమయంలో మీకు విశ్రాంతి చాలా అవసరం . మందటి దుస్తులు ధరించడం, దుప్పటిని కప్పుకొని విశ్రాంతి తిసకొవాలి .
ఇలా చేయడం వలన శరిరం ఉష్టోగ్రతను పెంచుకోవచ్చు. తద్వారా చలిని కొంతవరకు తగ్గించుకోవచ్చు.అలా చేసిన తరువాతా కూడా చలి తగ్గక పోతే వైద్యుడిని సంప్రదించండి. అలాగే చలి ఎక్కువగా ఉన్నవారిలో రక్త హినత అనే వ్యాధికి గురి అవ్వడం వలన రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. తద్వారా అలసట కలగడం,చలి భాగా వేయడం వంటివి ఈ వ్యధి లక్షణాలు .ధినిని ఐరన్ డెఫిషియన్సి అని కూడా అంటారు .అలాగే రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు కూడా చలి భాగా వేస్తుంది.ఒక వేళ అలా అనిపిస్తే మీరు మీ బ్లడ్ ప్రెజర్,రక్తహినత పరిక్షలు చేయించుకోవాలి.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.