Happy Hormones : మీరు సంతోషంగా లేరని చింతిస్తున్నారా…కాని మీలో హ్యాపీ హార్మోన్ గురించి తెలుసుకోండి… ఇక అంతా హ్యాపీయే…?
ప్రధానాంశాలు:
Happy Hormones : మీరు సంతోషంగా లేరని చింతిస్తున్నారా.... కాని మీలో హ్యాపీ హార్మోన్ గురించి తెలుసుకోండి... ఇక అంతా హ్యాపీయే...?
Happy Hormones : ప్రతి ఒక్కరు కూడా జీవితంలో నిరుత్సాహంతో సంతోషాన్ని కోల్పోయి బాధపడుతూ ఉంటారు. మేము జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాము అని చింతిస్తుంటారు. అవును మన శరీరం సంతోషాన్ని ప్రేరేపించే హార్మోన్లతో నిండి ఉంటుంది.మనం సంతోషంగా ఉండాలంటే ఈ హార్మోన్ తప్పనిసరి. శరీరంలో ఉండే హ్యాపీ హార్మోని ఏమిటి…? అవి చేసే పని ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం..
Happy Hormones : మీరు సంతోషంగా లేరని చింతిస్తున్నారా…. కాని మీలో హ్యాపీ హార్మోన్ గురించి తెలుసుకోండి… ఇక అంతా హ్యాపీయే…?
మానవ శరీరంలో చెడును పెంచే హార్మోన్
జీవితంలో సంతోషంగా ఉంటేనే ఏదైనా సాధించగలం సంతోషం సగం బలం అంటారు. అలాంటి సంతోషం కోసం ప్రతి ఒక్కరు తమకి ఇష్టమైన పనులు చేస్తూ ఆనందంగా పొందుతారు. ఇష్టమైన వారితో మాట్లాడుతారు.ఇష్టమైన బ్రతుకుని బ్రతుకుతారు. అన్ని చర్యలు మన శరీరంలో హ్యాపీ హార్మోని ప్రేరేపిస్తాయి. మన సంతోషానికి కారణం అవుతాయి. మానవ శరీరంలో దూతలు పనిచేయడానికి వివిధ సంబంధమైన విధుల్లో పాల్గొనడానికి హార్మోన్ల రసాయనాలను ఉత్పత్తి చేస్తుంటాయి.
శరీరంలో కీలకంగా హ్యాపీ హార్మోన్లు
మన మానసిక స్థితిని నియంత్రించడానికి మన శరీరానికి కావలసిన వివిధ పనుల్లో సహాయం చేయడానికి ఈ రసాయనాలు కీలకపాత్రను పోషిస్తుంది. మన శరీరంలోని కొన్ని హార్మోన్లో మనలో సంతోషం, సంతృప్తి అంటే సానుకూలమైన భావోద్వేగాలను పెంపొందించడానికి దోహదం చేస్తాయి. ఇలాంటి హార్మోడ్ని హ్యాపీ హార్మోన్ అంటారు. ప్రస్తుతం మన హ్యాపీ హార్మోన్ల గురించి తెలుసుకుందాం…
డోపమైండ్ ఫీల్ గుడ్ హార్మోన్
హ్యాపీ హార్మోన్లో ముఖ్యమైనది. డోపమైన్, ఇది మన శరీరాన్ని సంతోషంగా ఉంచే హార్మోన్ లో ఒకటి. మన మెదడులోని రివార్డు సిస్టంలోకి లేక పాత్ర పోషించే న్యూ రోడ్ ట్రాన్స్మిటర్ నీది. దీనిని ఫీల్ గుడ్ హార్మోన్ అని అంటారు. ఈ హార్మోన్ మనం నేర్చుకోవడం వ్యాపసిద్ధి కలిగి ఉండడం వంటి వాటితో పాటు మన మనసును భావాలకు అనుసంధానించబడి ఉంటుంది.
సెరటోనిన్ ఆక్సిటోసిన్ లో చేసేది ఇదే
హ్యాపీ హార్మోన్లలో మరొకటి సెరటోని. ఇది కూడా ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇది మానసిక స్థితిని నియాంట్రించడం, ఆకలి,నిద్ర, జ్ఞాపక శక్తి, జీర్ణక్రియ వంటి భావాలను మనకు కలిగిస్తుంది. హ్యాపీ హార్మోన్ లో మరొక ముఖ్యమైన హార్మోన్ ఆక్సిటోసిన్ ఈ ఆక్సిటోసిన్ ప్రేమ హార్మోనని అంటారు.తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలతో భార్యాభర్తల మధ్య ప్రేమ కీలకమైన హార్మోన్ ఇదే.
ఎండార్పిండ్లు కూడా సంతోషానికే కీలకం
జీవితం భాగస్వామి ప్రేమను నమ్మకాన్ని కలిగించే హార్మోన్ శారీరక ప్రేమతో ఆక్సిటోసిన్ స్థాయిలు పెరిగి మన సంతోషానికి కారణం అవుతాయి. అందుకే దీనిని లవ్ అంటారు. హ్యాపీ హార్మోన్లలో ఎండార్పిండు కూడా ముఖ్యమైనవి, ఎండార్పిన్ మన మనసులు తగ్గించి నొప్పి వంటి లక్షణాన్ని తగ్గించి మనకు సంతోషాన్ని కలిగిలా చేస్తుంది. హార్మోన్ లు వ్యాయామం చేయడం, దాంపత్య జీవితంలో కలయిక. శారీరకంగా మనం చేసే కొన్ని చర్యల వల్ల ఉత్పత్తి అవుతాయి.