Fingers : చేతి వెళ్ళని విరిస్తే నిజంగా అర్థరైటిస్ వస్తుందా… దీనిలో నిజం ఎంత… నిపుణులు ఏమంటున్నారు…!
ప్రధానాంశాలు:
Fingers : చేతి వెళ్ళని విరిస్తే నిజంగా అర్థరైటిస్ వస్తుందా... దీనిలో నిజం ఎంత... నిపుణులు ఏమంటున్నారు...!
Fingers : చాలా మంది చేతి వేళ్లను అప్పుడప్పుడు ఇరుస్తూ ఉంటారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఇలా చేతి వేళ్లను విరవడం వలన చాలా మందికి సంతోషంగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు దిస్టి తిసే టైం లో కూడా చేతివేళ్లని విరుస్తూ ఉంటారు. అలాగే ఏదో ఆలోచిస్తున్నప్పుడు మరియు ఏమి తోచనప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటారు. అయితే చేతి వేళ్లడం విరవడం అనేది చాలా ప్రమాదం. అలాగే అర్ధ రైటిస్ మరియు కీళ్ల నొప్పులు కూడా వస్తాయి అని అంటున్నారు. అయితే పలు అధ్యయనాలు ప్రకారం నిపుణులు ఏమి చెబుతున్నారు అంటే. ఇలా చేతి వేళ్ళను విరవడం వలన అర్థరైటిస్ రావడానికి మరియు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. ఇలా చేతి వెళ్ళను విరవడం వలన కీళ్ల నొప్పులు రావు అని మరియు చేతి వేళ్ళు కూడా ఎంతో ఫ్రీగా ఉంటాయని నిపుణులు అంటున్నారు…
చేతి వేళ్ళను విరవడం వలన అర్థరెటిస్ వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే అని అంటున్నారు. ఈ విషయాలన్నీ కూడా కొన్నిసార్లు అధ్యయనంలో తేలాయి. అలాగే ఈ విషయాన్ని 2011లో మెడికల్ న్యూస్ టుడే లో కూడా పబ్లిక్ అయ్యింది. కానీ తరచుగా చేతి వేళ్లను విరవడం వలన ఒత్తిడి అనేది ఎక్కువయ్యి నొప్పి వస్తుంది అంట…
అలాగే అధికంగా చేతి వేళ్ళను విరవడం వలన నొప్పులతో పాటుగా చేతిలో ఉండే గ్రిప్ కూడా పోతుందంట. కావున ఎక్కువసార్లు చేతి వెళ్ళను విరవడం మంచిది కాదు. అంతేకాక చేతి వేళ్ళని విరిచినప్పుడు శబ్దం ఎలా వస్తుంది అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే చేతి వెళ్ళను వెనక్కి లాగినప్పుడు, కీళ్ళ గుజ్జులో ఉండే పీడనం తగ్గి, వాయువు అనేది కరిగి బుడగలు అనేవి వస్తాయి. అందుకే చేతి వేళ్ళని విరిచినప్పుడు బుడగలు అనేవి పగిలి శబ్దం వస్తుంది