Ashwagandha : అశ్వగంధ లాభాలు అంతా ఇంతా కాదు... దీనికి ఇది తోడైతే... వారానికి మూడుసార్లు... వీటన్నిటికీ చెక్...?
Ashwagandha Health Benefits : ఆయుర్వేద వనమూలికలలో ముఖ్య స్థానం ఉన్న మూలిక అశ్వగంధ. అశ్వగంధ దినచర్యలో భాగంగా చేస్తే శక్తి, ఆరోగ్యం రెండు కూడా మెరుగుపడతాయి. అశ్వగంధ శరీరానికి బలం, మానసిక ప్రశాంతత ఇవ్వడంలోనూ ముఖ్యపాత్రను పోషిస్తుంది. దీనిని పాలతో కలిపి తాగితే,నిద్రలేని సమస్య, అలసట, నొప్పుల వంటి మంచి ఉపశమనం పొందవచ్చు.అశ్వగంధ ఆయుర్వేద వనమూలికలలో ప్రధానంగా వినియోగిస్తారు. దీనిని ఇండియన్ జీన్సెoగ్ అని కూడా అంటారు. శరీరానికి శక్తినిచ్చే శక్తివంతమైన ఔషధంగా దీనిని వర్ణించారు. శరీరానికి బలంగా దృఢంగా చేయడమే కాదు మానసిక ప్రశాంతతను కూడా ఇది ఇస్తుంది. అశ్వగంధ పొడిని ప్రతిరోజు పాలలో కలిపి తీసుకుంటే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను మీరు చూడవచ్చు. ఉదయం లేదా రాత్రి వేళలో కొద్దిగా అశ్వగంధ చూర్ణాన్ని తీసుకొని ఒక గ్లాసు వేడి పాలలో కల్పితాగితే శరీరానికి బలం, ఇంకా శక్తిని ఇస్తుంది.
Ashwagandha : అశ్వగంధ లాభాలు అంతా ఇంతా కాదు… దీనికి ఇది తోడైతే… వారానికి మూడుసార్లు… వీటన్నిటికీ చెక్…?
అశ్వస్వగంధలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని ఎముకలు, కండరాలను బలపరిచేలా పనిచేస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, వ్యాయామాలు చేసేవారు,దినిని తీసుకుంటే శరీర బలాన్ని సులభంగా పెంచుకోవచ్చు. ఇది శక్తి ఇచ్చే ఒక టానిక్ లా పనిచేస్తుంది. తీవ్రమైన శారీరక నొప్పులు, వాపులతో బాధపడే వారికి, అశ్వగంధ పాలను కలిపి తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. సహజమైన యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కండరాలు అలసిపోయినప్పుడు, శరీర భాగాలను నొప్పులు వచ్చినప్పుడు ఇది బాగా ఉపకరిస్తుంది. త్రిపూట అశ్వగంధ చూర్ణాన్ని వేడి పాలలో కలిపి తాగితే మెదడు ప్రశాంతంగా మారి కంటి నిండా నిద్ర రావడానికి సహాయపడుతుంది. నిద్రలేని సమస్యతో బాధపడే వారికి ఇది ఒక ప్రకృతి సిద్ధమైన చికిత్సగా చెప్పుకోవచ్చు. సరిగ్గా లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది, అలాంటప్పుడు అశ్వగంధ గొప్ప ఉపశమనం ఇస్తుంది. అశ్వగంధ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యల నుంచి మంచి ప్రభావాన్ని చూపుతుంది. రోజు దినిని తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారి,ధ్యాస పెరుగుతుంది.
శరీరంలో శక్తి తక్కువగా ఉందని అనిపించేవారు అశ్వగంధను తీసుకుంటే కొత్త ఉత్సాహాన్ని పొందుతారు.ఇది నరాలు, కండరాలలోకి జీవశక్తిని నింపుతుంది.శ్రమించిన తరువాత వచ్చే అలసటను దూరం చేస్తుంది. అశ్వగంధ అనేది శరీరానికి బలాన్ని, మనసుకు ప్రశాంతతను ఇవ్వగల ప్రకృతి సిద్ధమైన ఔషధం. పాలలో కలిపి తీసుకుంటే ఇది నిద్ర, నొప్పులు, మానసిక సమస్యలు, శక్తిలేమి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అయితే,దీని ఉపయోగించే ముందు వైద్యులను సలహా తీసుకుంటే ఉత్తమం.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.