Chai Biscuit : ఉదయాన్నే చాయ్ బిస్కెట్ మానుకోండి.. ఈ 5 డ్రింక్స్ ని అలవాటు చేసుకొండి..!!
Chai Biscuit : చాయ్ ప్రియులు చాయితో పాటు బిస్కెట్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. చాయ్ బిస్కెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే వాటిని కలిపి తీసుకోవడం అనేది మంచి ఆలోచన కాదు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. చాయ్ బిస్కెట్ బదులుగా మీరు తీసుకోవాల్సిన ఐదు డ్రింక్స్ ఏంటో వాళ్లు సూచించడం జరిగింది.. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… చాయ్ లో బిస్కెట్ కలిసినప్పుడు… చాయిలో బిస్కెట్ కలిసినప్పుడు బిస్కెట్ లోని చక్కెర కంటెంట్ కారణంగా టి నెగటివ్గా మారుతుంది. శుద్ధి చేసిన షుగర్ తో పాటు బిస్కెట్లలో సహజంగా గోధుమపిండి సంతృప్తి కొవ్వులు అధిక మోతాదులో ఉంటాయి. ఇవన్నీ కలిసి ఎస్డిటికీ సమస్యలు మరింత పెరిగేలా చేస్తాయి…
అలోవేరా జ్యూస్ : అలోవెరా అనేది ఒక ఔషధ పోషక ప్రయోజనాలతో కూడిన మొక్కలు ఉపయోగిస్తూ ఉంటారు.. కలమంద జ్యూస్ సహజ ఆహార దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. కొత్తిమీర గింజలతో హెర్బల్ కి టీ డికాషన్: ప్రతి ఒక్కరి ఇంట్లో రోజు వంటకాలలో కొత్తిమీరను వాడుకుంటారు. కొత్తిమీర లేని వంటకాలన్నీ సంపూర్ణంగా ఉంటుంది. చాలామంది దీనిని తర్కాలో కూడా వాడుతుంటారు. ఇది వంటకాలలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కొత్తిమీర వంటకాల రుచులు పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలు అందిస్తుంది. కొత్తిమీర ఆకులే కాకుండా కొత్తిమీర గింజలు కూడా శరీరానికి చాలా ఉపయోగపడతాయి… దాల్చిన చెక్కతో కొబ్బరి నీరు: తెల్లవారుజాము దాల్చిన చెక్క కలిపిన కొబ్బరి నీరును తీసుకోవడం వల్ల మీ చక్కెర ఎదురుకోవచ్చు..
ఎందుకనగా ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది.. హలీం గింజలతో కొబ్బరినీరు: హలీం గింజలు గార్డెన్ అంటారు. తీసుకోవడం వలన జుట్టు రాలడానికి తగ్గించి జుట్టు పెరిగేలా ఉపయోగపడుతుంది.. నెత్తి మీద వెంట్రుకల కుదుళ్ళను ప్రేరేపించడం వలన అవి రాలిపోకుండా ఉంటాయి.. సోంపు డికాషన్: మన కిచెన్ లో తప్పనిసరిగా ఉండే పదార్థాలలో సోంపు కూడా ఒక ముఖ్యమైన ఔషధం మన ఇళ్లల్లో సోంపు ఎన్నో రకాలుగా వాడుతుంటారు. మసాలా దినుసుగా గంటల్లో వేసుకుంటూ ఉంటాం. మౌత్ ఫ్రెష్ గా ఉండడం కోసం వేసుకుంటూ ఉంటాం. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. సోంపుని కషాయం లేదా సోంపు నీటిని తీసుకోవడం వల్ల మన శరీరాన్ని ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..