Categories: ExclusiveHealthNews

Chai Biscuit : ఉదయాన్నే చాయ్ బిస్కెట్ మానుకోండి.. ఈ 5 డ్రింక్స్ ని అలవాటు చేసుకొండి..!!

Advertisement
Advertisement

Chai Biscuit : చాయ్ ప్రియులు చాయితో పాటు బిస్కెట్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. చాయ్ బిస్కెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే వాటిని కలిపి తీసుకోవడం అనేది మంచి ఆలోచన కాదు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. చాయ్ బిస్కెట్ బదులుగా మీరు తీసుకోవాల్సిన ఐదు డ్రింక్స్ ఏంటో వాళ్లు సూచించడం జరిగింది.. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… చాయ్ లో బిస్కెట్ కలిసినప్పుడు… చాయిలో బిస్కెట్ కలిసినప్పుడు బిస్కెట్ లోని చక్కెర కంటెంట్ కారణంగా టి నెగటివ్గా మారుతుంది. శుద్ధి చేసిన షుగర్ తో పాటు బిస్కెట్లలో సహజంగా గోధుమపిండి సంతృప్తి కొవ్వులు అధిక మోతాదులో ఉంటాయి. ఇవన్నీ కలిసి ఎస్డిటికీ సమస్యలు మరింత పెరిగేలా చేస్తాయి…

Advertisement

Avoid chai biscuit in the morning

అలోవేరా జ్యూస్ : అలోవెరా అనేది ఒక ఔషధ పోషక ప్రయోజనాలతో కూడిన మొక్కలు ఉపయోగిస్తూ ఉంటారు.. కలమంద జ్యూస్ సహజ ఆహార దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. కొత్తిమీర గింజలతో హెర్బల్ కి టీ డికాషన్: ప్రతి ఒక్కరి ఇంట్లో రోజు వంటకాలలో కొత్తిమీరను వాడుకుంటారు. కొత్తిమీర లేని వంటకాలన్నీ సంపూర్ణంగా ఉంటుంది. చాలామంది దీనిని తర్కాలో కూడా వాడుతుంటారు. ఇది వంటకాలలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కొత్తిమీర వంటకాల రుచులు పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలు అందిస్తుంది. కొత్తిమీర ఆకులే కాకుండా కొత్తిమీర గింజలు కూడా శరీరానికి చాలా ఉపయోగపడతాయి…  దాల్చిన చెక్కతో కొబ్బరి నీరు: తెల్లవారుజాము దాల్చిన చెక్క కలిపిన కొబ్బరి నీరును తీసుకోవడం వల్ల మీ చక్కెర ఎదురుకోవచ్చు..

Advertisement

ఎందుకనగా ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది.. హలీం గింజలతో కొబ్బరినీరు: హలీం గింజలు గార్డెన్ అంటారు. తీసుకోవడం వలన జుట్టు రాలడానికి తగ్గించి జుట్టు పెరిగేలా ఉపయోగపడుతుంది.. నెత్తి మీద వెంట్రుకల కుదుళ్ళను ప్రేరేపించడం వలన అవి రాలిపోకుండా ఉంటాయి.. సోంపు డికాషన్: మన కిచెన్ లో తప్పనిసరిగా ఉండే పదార్థాలలో సోంపు కూడా ఒక ముఖ్యమైన ఔషధం మన ఇళ్లల్లో సోంపు ఎన్నో రకాలుగా వాడుతుంటారు. మసాలా దినుసుగా గంటల్లో వేసుకుంటూ ఉంటాం. మౌత్ ఫ్రెష్ గా ఉండడం కోసం వేసుకుంటూ ఉంటాం. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. సోంపుని కషాయం లేదా సోంపు నీటిని తీసుకోవడం వల్ల మన శరీరాన్ని ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

55 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

16 hours ago

This website uses cookies.