
Health Risk : బాబా రాందేవ్... ఆహారాలు మీ ఆరోగ్యానికి విషంతో సమానం...?
Health Risk: సాధారణంగా తినే ఆహారాలు కలర్ ఫుల్ గా కనిపించాలంటే పలు రకాల రసాయనాళ్ళను వినియోగిస్తున్నారు. ఈ రసాయనాలు శారీరక ఆరోగ్యానికి కాదు,మానసిక ఆరోగ్యం పైన ఇంకా పిల్లల్లో ప్రతికులా ప్రభావం చూస్తుంది. ప్రమాధాలు గుర్తించిన అమెరికా,మానవ ఆరోగ్యం పై వాటి విష ప్రభావం వల్ల ఇప్పటికే 8 సింథటిక్ ఆహార రంగులను నిషేధించారు. ఈ ఫుడ్ కలర్స్లో ఎల్లో 5, ఎల్లో 6, రెడ్ 40, రెడ్ 3, రెడ్10, బ్లూ 1,బ్లూ2, గ్రీన్ 3 సింథటిక్ రంగులు ఉన్నాయి. హానికర రసాయనాలను ఆహారాలలో వినియోగిస్తే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో యోగా గురు రాందేవ్ బాబా పేర్కొన్నారు.
శాస్త్రవేత్తలు కొన్ని అధ్యయనాల ప్రకారం సింథటిక్ ఆహారపు రంగులను ఎక్కువ కాలంలో వినియోగిస్తే ఎన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో పేర్కొన్నారు. మన పదార్థానికి నేరుగా హాని కలిగిస్తుంది. కణ ఆరోగ్యం పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ఈ సింథటిక్ కలర్స్ ని వినియోగించడం వల్ల,చర్మంపై దద్దుర్లు,దురద వంటివీ రావడం. రోగ నిరోధక వ్యవస్థ పై ప్రతికూల స్పందనను కలుగజేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంధి పనితీరు దెబ్బతింటుంది. జీవ క్రియలు, ఇతర శరీర ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. జీర్ణ క్రియ,పేగు ఆరోగ్య సంబంధిత సమస్యలు రావచ్చు. జ్ఞాపక శక్తితో పాటు ఇతర అభిజ్ఞ కార్యకలాపాలు బలహీనపడటం, ముఖ్యంగా పెరుగుతున్న చిన్నపిల్లల్లో చురుకుదనం పెరగడం ఏకాగ్రత లోపించడం వంటి. సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అవుతుంది ఈ సింథటిక్ కలర్స్.
Health Risk : బాబా రాందేవ్… ఆహారాలు మీ ఆరోగ్యానికి విషంతో సమానం…?
యోగా గురు బాబా రాందేవ్ ఆహారంలో గురు ప్రేమ పదార్థాల వాడకంలో వ్యతిరేకంగా నిరంతరం తన వానిని వినిపిస్తూనే ఉన్నారు. ఆరోగ్యం ఎప్పుడు ఖర్చుతో రుచి రాకూడదు అని గట్టిగా చెబుతారు. ఆయన పరిష్కారం చాలా సులభం. ఆహారాలను దూరం చేయడం, యోగా జీవన శైలిని స్వీకరించడం, శరీరాన్ని సహజంగా నయం చేసుకోవడం.
ఆరోగ్యకరమైన శరీరానికి రోజువారి అలవాట్లు
ఉదయాన్నే నిద్ర లేవాలి.
యోగ ప్రాణాయమం : ప్రతిరోజు ఉదయాన్నే యోగాసనాలను వెయ్యాలి, అలాగే శ్వాస వ్యాయామాలు చేయాలి.
తాజా ఆహారం : ఆహారాన్ని, వేడిగా తాజాగా వండిన భోజనం తినాలి.
నీటిని ఎక్కువగా తాగాలి : ప్రతిరోజు కనీసం నాలుగు లీటర్ల నీరుని తాగాలి.
తగినంత నిద్ర : సరిపడా నిద్ర, రోజుకి 8 గంటలు నిద్ర తప్పనిసరి. ప్రశాంతమైన నిద్ర ఉండాలి.
తక్కువ తినాలి : పూర్తిగా ఆకలి తీరేలా తినకుండా,కేవలం ఎనభై శాతం తినాలి.
శుద్ధి చేసిన ఆహారాలు వద్దు : పంచదార,ఎక్కువ ఉప్పు,తెల్ల అన్నం,శుద్ధి చేసిన,నూనెలు మైదాపిండిని ఎక్కువగా వాడకూడదు.
సహజంగా పేగు ఆరోగ్యం బలోపేతం :
జీర్ణ పేస్ట్ : గులాబీల రేకులు, సోంపు,యాలకులు, తేనె కలిపి, జీర్ణ పేస్టు తయారు చేసుకోవాలి.
గుల్కండ్ : ఈరోజు ఒక చెంచా గుల్కండ్ ని తినాలి.
పంచామృత జ్యూస్ : సొరకాయ, దానిమ్మ, బీట్రూట్, క్యారెట్, ఆపిల్ తో చేసిన పంచామృత జ్యూస్ ని తాగాలి.
సహజ నివారణలు : అసిడిటీ,జీర్ణ క్రియ కోసం మొలకెత్తిన గింజలను, మారేడు జ్యూస్, సొరకాయ,తులసి జ్యూస్,త్రిఫల చూర్ణం వంటి సహజ నివారణను ఉపయోగించాలి.
వంట గదిలో ఆరోగ్యకరమైన మార్పులు :
పాత్రలు : ప్లాస్టిక్,నాన్ స్టిక్, పాత్రలకు బదులు, స్టీల్ ఇనుము గాజు పాత్రలను వినియోగించాలి.
నీటి నిల్వ : రాగి సీసాలలో నీటిని నిల్వ చేయాలి.
వంట నూనెలు : దేశీ నెయ్యి వంటి నూనె, ఆవనూనె ఆరోగ్యకరమైన వంట నూనెను ఉపయోగించాలి.
ఆహారానికి వినియోగించే కృత్రిమ రంగులు రసాయనాలు కలిపినా పదార్థాలు శరీరంలో పేరుకుపోయే విషయాలు. యోగా జీవనశైలిని అనువర్చుకోవడం నాలుక చెప్పింది కాకుండా ని శరీరానికి నిజంగా ఏం కావాలో అవి జీవితాంతం ఆరోగ్యంగా ఉండడానికి తొలి అడుగులు. బాబా రాందేవ్ చెప్పినట్లు ప్రతిరోజు యోగా తెలివిగా తినండి ప్రారంభించమని తెలియజేశారు. రేపు మీరు కృతజ్ఞతలు తెలియజేసిన వారు అవుతారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.