Beauty Tips : చాలామందికి మెడ చుట్టూ వెనక భాగంలో ఇలా నల్లగా అవుతూ ఉంటుంది. నిత్యం శుభ్రం చేస్తున్నప్పటికీ ఆ ప్రదేశంలో నల్లగానే ఉంటూ ఉంటుంది. అయితే ఆడవాళ్లు మెడలో వేసుకునే నగల వలన మెడ భాగం నల్లగా మారిపోతూ ఉంటుంది. మెడ నలుపు వదిలించుకోవడం కోసం రకరకాల ప్రొడక్ట్స్ కెమికల్స్ ను వాడుతూ ఉంటారు. అయితే అవి వాడడం వలన ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అటువంటి వాళ్లకి ఇప్పుడు మనం న్యాచురల్ గా ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే చిన్న చిన్న టిప్స్ తో ట్రై చేస్తున్నట్లయితే మన మెడపై శరీరం లోపల ఎన్నో రకాల సమస్యలని కూడా తగ్గించుకోవచ్చు.. మెడ నలుపును ఇప్పుడు ఒక్కసారి కి వదిలిపోయే గొప్ప టిప్ గురించి చూద్దాం.. దానికోసం ఒక గిన్నెను తీసుకొని రెండు స్పూన్ల కోల్గేట్ పేస్టులను తీసుకోవాలి.
ఈ పేస్టు బ్లీచింగ్ గుణాలు కలిగి ఉండడం వలన మెడపై ఉండే జిడ్డు మురికి నలుపు రిమూవ్ చేసుకోవడంలో గొప్పగా సహాయపడుతుంది. ఆ తదుపరి ఒక స్పూన్ బియ్యప్పిండిని తీసుకోవాలి. బియ్యప్పిండి చర్మం తెలుపుదనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తదుపరి దీనిలో ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి. అలాగే పీల్ ఆఫ్ మాస్క్ తీసుకోవాలి. ఇవి మనకి అందుబాటులో దొరుకుతాయి ఎక్కడైనా. దీన్ని తీసుకొని ఒక స్పూను దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మెడకి రాయడానికి ముందు మెడ నలుపు ఉన్న ప్రదేశంలో మొత్తం. టవల్ని వేడి నీటిలో ముంచుకుని ఆ టవల్తో మొత్తం బాగా రుద్దుకోవాలి. తర్వాత ఒక నిమ్మచెక్కను తీసుకొని మెడ భాగం మొత్తం దాంతో బాగా రుద్దాలి.
Beauty Tips on neck brightening scrub
ఆ తరువాత మళ్లీ నీళ్లతో కడగకుండా టవల్ని వేడి నీటి లో ముంచి మళ్లీ దానితో శుభ్రంగా తుడుచుకోవాలి. మనం ముందు తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ ప్రదేశంలో రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత కొద్దిసేపు దానిని ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత కొంచెం బియ్యం పిండి చల్లి బాగా రుద్దుకోవాలి. ఆ తర్వాత మళ్లీ నిమ్మచెక్కను పంచదారలో ముంచి ఒక ఐదు నిమిషాల పాటు మృదువుగా బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మెడ భాగంలో ఉండే మురికి జిడ్డు మొత్తం తొలగిపోయి నలుపు వదులుతుంది.వారంలో ఒకసారి ఈ విధంగా చేయడం వలన మెడ మీద ఉన్న నలుపు మొత్తం వదిలిపోతుంది. దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా వారంలో ఒకసారి దీన్ని రాసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
This website uses cookies.