Beauty Tips : ఎంతటి నల్లటి మెడ అయిన సరే ఇది ఒక్కసారి అప్లై చేస్తే చాలు. నలుపు మొత్తం వదిలేస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beauty Tips : ఎంతటి నల్లటి మెడ అయిన సరే ఇది ఒక్కసారి అప్లై చేస్తే చాలు. నలుపు మొత్తం వదిలేస్తుంది…!

Beauty Tips : చాలామందికి మెడ చుట్టూ వెనక భాగంలో ఇలా నల్లగా అవుతూ ఉంటుంది. నిత్యం శుభ్రం చేస్తున్నప్పటికీ ఆ ప్రదేశంలో నల్లగానే ఉంటూ ఉంటుంది. అయితే ఆడవాళ్లు మెడలో వేసుకునే నగల వలన మెడ భాగం నల్లగా మారిపోతూ ఉంటుంది. మెడ నలుపు వదిలించుకోవడం కోసం రకరకాల ప్రొడక్ట్స్ కెమికల్స్ ను వాడుతూ ఉంటారు. అయితే అవి వాడడం వలన ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అటువంటి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 November 2022,3:40 pm

Beauty Tips : చాలామందికి మెడ చుట్టూ వెనక భాగంలో ఇలా నల్లగా అవుతూ ఉంటుంది. నిత్యం శుభ్రం చేస్తున్నప్పటికీ ఆ ప్రదేశంలో నల్లగానే ఉంటూ ఉంటుంది. అయితే ఆడవాళ్లు మెడలో వేసుకునే నగల వలన మెడ భాగం నల్లగా మారిపోతూ ఉంటుంది. మెడ నలుపు వదిలించుకోవడం కోసం రకరకాల ప్రొడక్ట్స్ కెమికల్స్ ను వాడుతూ ఉంటారు. అయితే అవి వాడడం వలన ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అటువంటి వాళ్లకి ఇప్పుడు మనం న్యాచురల్ గా ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే చిన్న చిన్న టిప్స్ తో ట్రై చేస్తున్నట్లయితే మన మెడపై శరీరం లోపల ఎన్నో రకాల సమస్యలని కూడా తగ్గించుకోవచ్చు.. మెడ నలుపును ఇప్పుడు ఒక్కసారి కి వదిలిపోయే గొప్ప టిప్ గురించి చూద్దాం.. దానికోసం ఒక గిన్నెను తీసుకొని రెండు స్పూన్ల కోల్గేట్ పేస్టులను తీసుకోవాలి.

ఈ పేస్టు బ్లీచింగ్ గుణాలు కలిగి ఉండడం వలన మెడపై ఉండే జిడ్డు మురికి నలుపు రిమూవ్ చేసుకోవడంలో గొప్పగా సహాయపడుతుంది. ఆ తదుపరి ఒక స్పూన్ బియ్యప్పిండిని తీసుకోవాలి. బియ్యప్పిండి చర్మం తెలుపుదనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తదుపరి దీనిలో ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి. అలాగే పీల్ ఆఫ్ మాస్క్ తీసుకోవాలి. ఇవి మనకి అందుబాటులో దొరుకుతాయి ఎక్కడైనా. దీన్ని తీసుకొని ఒక స్పూను దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మెడకి రాయడానికి ముందు మెడ నలుపు ఉన్న ప్రదేశంలో మొత్తం. టవల్ని వేడి నీటిలో ముంచుకుని ఆ టవల్తో మొత్తం బాగా రుద్దుకోవాలి. తర్వాత ఒక నిమ్మచెక్కను తీసుకొని మెడ భాగం మొత్తం దాంతో బాగా రుద్దాలి.

Beauty Tips on neck brightening scrub

Beauty Tips on neck brightening scrub

ఆ తరువాత మళ్లీ నీళ్లతో కడగకుండా టవల్ని వేడి నీటి లో ముంచి మళ్లీ దానితో శుభ్రంగా తుడుచుకోవాలి. మనం ముందు తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ ప్రదేశంలో రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత కొద్దిసేపు దానిని ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత కొంచెం బియ్యం పిండి చల్లి బాగా రుద్దుకోవాలి. ఆ తర్వాత మళ్లీ నిమ్మచెక్కను పంచదారలో ముంచి ఒక ఐదు నిమిషాల పాటు మృదువుగా బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మెడ భాగంలో ఉండే మురికి జిడ్డు మొత్తం తొలగిపోయి నలుపు వదులుతుంది.వారంలో ఒకసారి ఈ విధంగా చేయడం వలన మెడ మీద ఉన్న నలుపు మొత్తం వదిలిపోతుంది. దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా వారంలో ఒకసారి దీన్ని రాసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది