
Coconut : పచ్చి కొబ్బరిని ఆహారంలో చేర్చుకుంటే చాలు... ఆరోగ్యం తో పాటు అందం మీ సొంతం...!!
Coconut : ప్రతిరోజు కొబ్బరిని చాలామంది చట్నీ లేక సాంబార్ లాంటి ఇతర ఆహారాలలో వాడటమే కాక పచ్చిగా తినడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ కొబ్బరిలో విటమిన్ ఈ బి సి ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ మినరల్స్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్య పోషణలో కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే కొబ్బరిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.ఇది జీవక్రియలు ఎంతగానో మెరుగుపరుస్తుంది.అలాగే ఆ పాడవాయువు మరియు మన బద్ధక సమస్య ను దూరం చేస్తుంది. అంతేకాక జీర్ణక్రియ పనితీరును కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అయితే ఈ కొబ్బరిలో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ జుట్టు ఆరోగ్యాన్ని రక్షించడమే కాక చర్మ ఆరోగ్యం మరియు యవ్వనంగా ఉండేలా కూడా చేస్తుంది. అలాగే చర్మం పై ముడతలు మరియు ముఖంపై వచ్చే మొటిమలను తొలగించి సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది…
ఈ కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రోటీన్లు ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే పచ్చి కొబ్బరిని తినడం వలన కూడా బరువు ఈజీగాతగ్గుతారు. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అలాగే అధిక ఆహారం తీసుకోకుండా కూడా చేస్తుంది. దీనివలన అధిక కేలరీలు తీసుకోవడం ఎక్కించడం వలన బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే కొబ్బరిలో ఉండే ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాగే ఇది మంచి కొలెస్ట్రాలను పెంచి చెడు కొలెస్ట్రాలను తగ్గించడం వలన కొలస్ట్రస్థాయిలు నియంత్రణలో ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అంతేకాక గుండె జబ్బుల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది…
Coconut : పచ్చి కొబ్బరిని ఆహారంలో చేర్చుకుంటే చాలు… ఆరోగ్యం తో పాటు అందం మీ సొంతం…!!
పచ్చికొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను ఎంతో బలంగా చేస్తుంది. అలాగే శరీరం అటువ్యాధులు మరియు వైరస్లు హారికరమైన బ్యాక్టీరియాతో కూడా పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే పచ్చి కొబ్బరిలో కాల్షియం మరియు మెగ్నీషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. బలంగా చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అందుకే దీనిని ప్రతిరోజు వాడడం వలన బోలు ఎముకల వ్యాధితో సహా ఎముకకు సంబంధించిన రుగ్మతను కూడా నివారిస్తుంది
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్ను కూడా ఆహారంలో…
This website uses cookies.