
Hair Care : ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపుతో ఈ జ్యూస్ తాగారంటే... పొడవాటి జుట్టు కల నెరవేరుతుంది...?
Hair Care : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా జుట్టు రాలి సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నారు. జుట్టు బాగా రాలిపోవడం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ జుట్టు రాలే సమస్య అందరిలోనూ ఉంది. ఇది మనం రోజు తీసుకునే ఆహారపు అలవాట్లు వల్ల ఈ సమస్య రావచ్చు. ఇంకా వాతావరణం కాలుష్యం చేత కూడా రావచ్చు. జుట్టు రాలే సమస్యను నివారించుటకు ఈ ఔషధం ఎంతో ఉపయోగపడుతుంది. మరి అవసరమే బీట్రూట్ జ్యూస్. ఈ బీట్రూట్ జ్యూస్ తాగాలంటే ప్రతి ఒక్కరు కూడా అంతగా ఇష్టపడరు. పిల్లలైతే దీన్ని చూస్తేనే దూరంగా పరిగెడతారు. నిజానికి, బీట్రూట్ జ్యూస్ చాలా ఉపయోగాలు కలిగి ఉన్నాయి. ఈ బీట్రూట్లో పోషకాలు కలిగి ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుతూ అలాగే జుట్టును కూడా పొడవుగా పెరిగేలా చేస్తుంది. దీనిలో పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇంకా ఈ బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తల చర్మం, ఆరోగ్యంగా మారి, జుట్టు తగినన్ని పోషకాలను అందిస్తుంది. అందుకే వత్తేన జుట్టు కోసం బీట్రూట్ ని తినాలని చెబుతున్నారు.
Hair Care : ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపుతో ఈ జ్యూస్ తాగారంటే… పొడవాటి జుట్టు కల నెరవేరుతుంది…?
ఏ అమ్మాయి అయినా సరే పొడవాటి మరి ఎత్తైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతారు. ఎన్ని చేసినా జుట్టు మాత్రం పెరగదు. మార్కెట్లో వచ్చే ప్రొడక్ట్స్ వాడే జుట్టు రాలి సమస్యలు ఇంకా పెంచుకుంటారు. ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయో అన్ని ఉపయోగించి జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రమైలా చేసుకుంటారు. తాత్కాలిక ఉపశమనం కలిగించడానికి ఈ మార్కెట్లోని ప్రొడక్ట్స్ ఉపయోగించటం వలన ఎటువంటి మార్పు కనపడదు. కానీ మీకు తెలుసా… న్యాచురల్ గా దొరికే ఆహార పదార్ధమైన బీట్రూట్. ఇది జుట్టుని సంరక్షించుటలో కీలకమైన పాత్రను పోషించగలదు. ప్రతిరోజు బీట్రూట్ నువ్వు ఈ విధంగా తీసుకోవడం ద్వారా ఉత్తర పొడవాటి చెప్పిన పొందవచ్చు. ఎలాగంటే…
విటమిన్ సి : విటమిన్ సిలు ఏంటి ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్లో పుష్కలంగా ఉంటుంది. జుట్టు కుదుళ్లను దెబ్బతీసే మరియు జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ సి జుట్టును ఆరోగ్యంగా ఉంచుటకు అవసరమైన కొలజను ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.
మెగ్నీషియం- బాస్వరం : ఈ రెండు ఖనిజాలు జుట్టుకుదులను బలపరుస్తాయి. జుట్టు రాలడానికి నివారిస్తుంది.
పొటాషియం : బీట్రూట్ లోని పొటాషియం తనకు పోషణను అందిస్తుంది. జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది.
ఐరన్ : రక్తప్రసరణకు ఐరన్ చాలా అవసరం. ఇది తనకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ఆరోగ్యకరమైన శిరోజాల సంరక్షణ. జుట్టు పెరుగుదల కోసం ఐరన్ చాలా అవసరం. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
పోలిక్ యాసిడ్ : పోలిక్ యాసిడ్ జుట్టుకుదులను పునరుత్పత్తి చేస్తుంది మరియు దట్టమైన పొడవైన జుట్టు పెరుగుదలకు కూడా ప్రోత్సహిస్తుంది.
బీటై న్లు : బీట్రూట్లోని ఈ బీటైన్లు టైంలో జుట్టు కుదుళ్ళను హైడ్రేట్ చేయడానికి మరియు రక్షించడానికి సహాయపడుతుంది. ఈ జుట్టుకు సహజమైన మెరుపు నివ్వడమే కాదు మృదువుగా కూడా చేస్తుంది.
బీట్రూట్ ఎప్పుడు, ఎలా తీసుకోవాలి : పొడవాటి జుట్టు కావాలనుకునేవారు బీట్రూట్ జ్యూస్ ని ప్రతిరోజు తీసుకోండి. జ్యూస్ వల్ల జుట్టు ఆరోగ్యం కుదుటపడుతుంది. శరీరం లోపలి నుండి పోసిన జుట్టుకుంది ఉదయం ఖాళీ కడుపుతో బీట్రూట్ జ్యూస్ తాగితే ఇది పోషకాల సూచనలు మెరుగుపరుస్తుంది. అంతే కాదు శరీరం నుంచి విషయాలను కూడా తొలగిస్తుంది. జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.
బీట్రూట్ సలాడ్ : బీట్రూట్ ముక్కలతో సలాడ్ తయారు చేసుకొని ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. బీట్రూట్ సలాడ్ ను మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంతో తినొచ్చు. జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందిస్తుంది. యొక్క లోపల భాగం నుంచి పోషణలను అందించి జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఒత్తుగా దృఢంగా తయారవుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.