Mint Leaves : ఈ రకపు ఆకులను ఖాళీ కడుపుతో ఉదయాన్నే తిన్నారంటే… ఏం జరుగుతుందో తెలుసా…?
Mint Leaves : ఎండాకాలం వచ్చేసింది. అధిక వేడితో మనం అనేక ఇబ్బందులకు గురవుతాం. అధిక వేడి వల్ల కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ వేసవికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకొనుటకు పుదీనా ఆకులు భలేగా ఉపగరిస్తాయి. పుదీనాలోని ఔషధ గుణాలు కారణంగా పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది ముఖ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడటం కూడా సహాయపడుతుంది. ఈ వేసవి కాలంలో అధిక వేడి వలన ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఇటువంటి సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొన్ని అలర్జీ సమస్యలు కూడా వస్తాయి. ఇంట్లోనే కొన్ని నివారణ చర్యలు చేయడం వల్ల శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అంటున్నారు .

Mint Leaves : ఈ రకపు ఆకులను ఖాళీ కడుపుతో ఉదయాన్నే తిన్నారంటే… ఏం జరుగుతుందో తెలుసా…?
ఆరోగ్య నిపుణులు. అందుకు మీ రోజు వారి ఆహారంలో పుదీనాను చేర్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఈ రకమైన సమస్యలను నివారించుటకు పుదినాలోనే ఔషధ గుణాలు కారణంగా పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో దీని వినియోగిస్తున్నారు. ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే.. పుదీనా ఆరోగ్యకరమైన మూలిక. దీన్ని వాడటం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పుదీనా ఆకులలో ఫాలి ఫైనల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు కొవ్వులను కరిగించి వేస్తాయి. నీ రసం చేదుగా ఉన్నప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను మన శరీరానికి అందిస్తుంది. మీరు దీని రసాన్ని తాగలేక పోతే ఉదయాన్నే పరగడుపున రెండు లేదా మూడు తాజా పుదీనా ఆకులను నమిలి తినండి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చవి చూడవచ్చు.
Mint Leaves పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పికి ఉపశమనం
అసలు పుదీనా ఆకులను రోజుకు రెండుసార్లు అయినా తినాలి. ఎందుకంటే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండే వారికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. గ్యాస్ మరియు కడుపునొప్పితో బాధపడే వారికి పుదీనా ఆకులు సంజీవని గా పనిచేస్తుంది. ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కావున రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పుదీనా ఆకులు అమ్మాయిలు వచ్చే పీరియడ్ సమస్యలను మరియు కడుపునొప్పి, మంట, వెన్ను నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి. తోటి నుంచి ఎప్పుడు కూడా దుర్వాసన వస్తుంటే పుదీనా ఆకులు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాయి. నోటిలోని క్రీములను నాశింపజేస్తాయి. ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకుంటే ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున మూడు లేదా నాలుగు తాజా పుదీనా ఆకులను నమలవచ్చు. లేదా మార్కెట్ నుంచి తెచ్చుకోని నా ప్రతిరోజు తినండి. ఇలా ప్రతిరోజు పరిగడుపున తింటూ వస్తే మీ ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది. జీర్ణ సమస్యలు పోయి ఆకలి బాగా వేస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపుబ్బరం అంటివి ఉండవు.