Maredu Aaku : ఈ మారేడు ఆకులతో కాలేయ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Maredu Aaku : ఈ మారేడు ఆకులతో కాలేయ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు..!!

Maredu Aaku ; మారేడు ఆకు అంటే అందరికీ తెలిసి ఉంటుంది. దీనికి ఇంకొక పేరు బిల్వ పత్రం అంటారు.. ఈ బిల్వపత్రాలను ఎక్కువగా శివుడికి అర్పిస్తూ ఉంటారు. ఈ బిల్వపత్రం కేవలం దేవుడు పూజకి కాకుండా దీనితో కాలేయా వ్యాధితో బాధపడుతున్న వారికి గొప్ప ఔషధముల ఉపయోగపడుతుంది. ఈ మారేడు పత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ బిల్వ పత్రంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. దీనిలో ఉన్న ఔషధ గుణాలు కాలేయ వ్యాధిని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 February 2023,3:00 pm

Maredu Aaku ; మారేడు ఆకు అంటే అందరికీ తెలిసి ఉంటుంది. దీనికి ఇంకొక పేరు బిల్వ పత్రం అంటారు.. ఈ బిల్వపత్రాలను ఎక్కువగా శివుడికి అర్పిస్తూ ఉంటారు. ఈ బిల్వపత్రం కేవలం దేవుడు పూజకి కాకుండా దీనితో కాలేయా వ్యాధితో బాధపడుతున్న వారికి గొప్ప ఔషధముల ఉపయోగపడుతుంది. ఈ మారేడు పత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ బిల్వ పత్రంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. దీనిలో ఉన్న ఔషధ గుణాలు కాలేయ వ్యాధిని తగ్గిస్తుంది.. ఈ పత్రాన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. బిల్వపత్రం అతిసార, మొలలకు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతగానోసహాయపడతాయి.. ఈ బిల్వపత్రంలో విటమిన్ బి,సి ,విటమిన్ బి , విటమిన్ బి ఏ విటమిన్ సి, ఇనుము పొటాషియం, ఖనిజాలు క్యాల్షియం

benefits of indian bael tree and Maredu Aaku

benefits of indian bael tree and Maredu Aaku

తో కూడిన ఎన్నో పోషకాలు దీనిలో ఉన్నాయి. అలాగే ఈ మారేడులో పొటాషియం పుష్కలంగా ఉండడం వలన రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఈ మారేడు పత్రంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. ఈ బిల్వపత్రంలో ఉండే క్యాల్షియం దంతాలు ఎముకలను బలోపేతం చేయడానికి అలాగే బోలు ఎముకల వ్యాధిని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు లో ఉండే ఇనుము రక్తంలో ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ కౌంటుని అధికమయ్యేలా చేస్తాయి. మారేడుతో గుండె, కాలేయ వ్యాధులకు వ్యతిరేకంగా శక్తివంతంగా సహాయపడుతుంది.

Maredu Tree - Sakshi

అలాగే అధిక కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. ఈ బిల్వ పత్రాలలో ధమనలను గట్టిపడకుండా నిరోధించి గుణం దీనిలో ఉంది. అలాగే గుండె జబ్బుల్ని కూడా నివారిస్తుంది.. ఈ మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేర్లు, ఆకులు, పూలు అన్నీ కూడా ఔషధముల సహాయపడతాయి. ఈ బిల్వ పలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తీసుకున్నట్లయితే కాలేయ, రక్తసంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అప్లై చేస్తే ఆ గాయాలు తొందరగా మానుతాయి. అలాగే మారేడు ఆకుల కషాయాన్ని కాచుకొని తాగితే హై పవర్ అసిడిటీ లాంటి గ్యాస్టిక్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మారేడులో ఇంకా ఎన్నో సమస్యలు తగ్గించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది