Categories: HealthNews

Iron Drink : ఐరన్ లోపంతో బాధపడుతున్నారా… అయితే ఈ జ్యూస్ లు తప్పనిసరిగా తాగండి…!

Advertisement
Advertisement

Iron Drink  : హిమోగ్లోబిన్ ఎక్కువగా ఎర్ర రక్తకణాలలో కనిపిస్తుంది. అలాగేే ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ని ఆక్సి హిమోగ్లోబిన్ గా కణజాలకు తీసుకువెళుతుంది. అలాగే ఇది కార్బోహైడ్రేట్స్ దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.అయితే సాధారణంగా ఎముక మజ్జ కణాలలో ఉత్పత్తి చేసిన హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలుగా మారుతూ ఉంటాయి. ప్రోటీన్ హిమోగ్లోబిన్ ఒకే ఒక్కటి ఎర్ర రక్తకణాల్లో కనిపిస్తుంది.అలాగే హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ మరియు డ్రింక్స్ తీసుకోవడం మంచిది. మరి అలాంటి ఫ్రూట్స్ మరియు డ్రింక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Advertisement

Iron Drink : పుదీనా జ్యూస్

ఐరన్ ఎక్కువగా ఉండే వాటిల్లో పుదీనా ఆకు ఒకటి. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పుదీనా ఆకులో 16 మిల్లీ గ్లాసుల ఐరన్ ఉంటుంది. ఇది మన శరీరంలో ఐరన్ ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement

Iron Drink  బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ లో ఐరన్ ,పొటాషియం, విటమిన్ సి మంగానిస్ వంటి అనేక రకల పోషకాలు ఉంటాయి.అలాగే ప్రతి 100 గ్రాముల బీట్ రూట్ లో దాదాపు 0.8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ని బాగా ఉపయోగించుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.

Iron Drink  ప్రీ ప్రోటీన్ షేక్

ప్రీ ప్రొటీన్ పౌడర్ లో సాధారణంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మీరు 20 గ్రాముల బఠానీలు తిన్నట్లయితే మీరు రోజుకి 30% ప్రొటీన్ పొందవచ్చు. అలాగే దీనిని షేక్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు.

Iron Drink : ఫ్రూనే జ్యూస్.

ఐరన్ కి ఫ్రూనే జ్యూస్ మంచి సోర్స్ అని చెప్పవచ్చు.అయితే ఇది ఐరన్ స్థాయిని పెంచడం తో పాటు గా రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. అలాగే ఇది రోజువారీ అవసరాలలో 5 వంతిని అందిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.అలాగే హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నట్లయితే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కొన్ని ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి.

Iron Drink : ఐరన్ లోపంతో బాధపడుతున్నారా… అయితే ఈ జ్యూస్ లు తప్పనిసరిగా తాగండి…!

బీట్రూట్ పాలకూర గుమ్మడికాయ పుదీనా వంటి జ్యూస్ లను తాగడం వల్ల అధిక ఐరన్ లభిస్తుంది. ఇక ఈ డ్రింక్స్ తాగడం వలన వీటిలో ఉండే కణజాలు ,విటమిన్స్ తో మీ ఐరన్ లెవల్స్ ను పెంచుకోవచ్చు.అలాగే మీ రోజువారి భోజనంలో ఐరన్ మాంసాహారాలతో పాటుగా ఈ రసాలను కూడా తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

24 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

1 hour ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

This website uses cookies.