Iron Drink : ఐరన్ లోపంతో బాధపడుతున్నారా… అయితే ఈ జ్యూస్ లు తప్పనిసరిగా తాగండి…!
ప్రధానాంశాలు:
Iron Drink : ఐరన్ లోపంతో బాధపడుతున్నారా... అయితే ఈ జ్యూస్ లు తప్పనిసరిగా తాగండి...!
Iron Drink : హిమోగ్లోబిన్ ఎక్కువగా ఎర్ర రక్తకణాలలో కనిపిస్తుంది. అలాగేే ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ని ఆక్సి హిమోగ్లోబిన్ గా కణజాలకు తీసుకువెళుతుంది. అలాగే ఇది కార్బోహైడ్రేట్స్ దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.అయితే సాధారణంగా ఎముక మజ్జ కణాలలో ఉత్పత్తి చేసిన హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలుగా మారుతూ ఉంటాయి. ప్రోటీన్ హిమోగ్లోబిన్ ఒకే ఒక్కటి ఎర్ర రక్తకణాల్లో కనిపిస్తుంది.అలాగే హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ మరియు డ్రింక్స్ తీసుకోవడం మంచిది. మరి అలాంటి ఫ్రూట్స్ మరియు డ్రింక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Iron Drink : పుదీనా జ్యూస్
ఐరన్ ఎక్కువగా ఉండే వాటిల్లో పుదీనా ఆకు ఒకటి. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పుదీనా ఆకులో 16 మిల్లీ గ్లాసుల ఐరన్ ఉంటుంది. ఇది మన శరీరంలో ఐరన్ ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Iron Drink బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ లో ఐరన్ ,పొటాషియం, విటమిన్ సి మంగానిస్ వంటి అనేక రకల పోషకాలు ఉంటాయి.అలాగే ప్రతి 100 గ్రాముల బీట్ రూట్ లో దాదాపు 0.8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ని బాగా ఉపయోగించుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.
Iron Drink ప్రీ ప్రోటీన్ షేక్
ప్రీ ప్రొటీన్ పౌడర్ లో సాధారణంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మీరు 20 గ్రాముల బఠానీలు తిన్నట్లయితే మీరు రోజుకి 30% ప్రొటీన్ పొందవచ్చు. అలాగే దీనిని షేక్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు.
Iron Drink : ఫ్రూనే జ్యూస్.
ఐరన్ కి ఫ్రూనే జ్యూస్ మంచి సోర్స్ అని చెప్పవచ్చు.అయితే ఇది ఐరన్ స్థాయిని పెంచడం తో పాటు గా రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. అలాగే ఇది రోజువారీ అవసరాలలో 5 వంతిని అందిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.అలాగే హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నట్లయితే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కొన్ని ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి.
బీట్రూట్ పాలకూర గుమ్మడికాయ పుదీనా వంటి జ్యూస్ లను తాగడం వల్ల అధిక ఐరన్ లభిస్తుంది. ఇక ఈ డ్రింక్స్ తాగడం వలన వీటిలో ఉండే కణజాలు ,విటమిన్స్ తో మీ ఐరన్ లెవల్స్ ను పెంచుకోవచ్చు.అలాగే మీ రోజువారి భోజనంలో ఐరన్ మాంసాహారాలతో పాటుగా ఈ రసాలను కూడా తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.