Weight Loss : పెద్ద పెద్ద డాక్టర్స్ సైతం నమ్మలేకపోతున్నారు… 100 కిలోలు ఉన్నవారు 60 కి వచ్చేస్తారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Weight Loss : పెద్ద పెద్ద డాక్టర్స్ సైతం నమ్మలేకపోతున్నారు… 100 కిలోలు ఉన్నవారు 60 కి వచ్చేస్తారు…!!

Weight Loss : చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అధికంగా పొట్ట పెరగడం కొన్ని ప్లేసెస్ లో కొవ్వు అధికంగా పేర్కొనడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ పొట్ట వల్ల అందానికి కాదు. ఆరోగ్యానికి కూడా చేటు కలుగుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోని పేర్కొనే కొవ్వు చాలా ప్రమాదకరమైందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్ది జీవ క్రియలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 February 2024,7:00 pm

Weight Loss : చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అధికంగా పొట్ట పెరగడం కొన్ని ప్లేసెస్ లో కొవ్వు అధికంగా పేర్కొనడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ పొట్ట వల్ల అందానికి కాదు. ఆరోగ్యానికి కూడా చేటు కలుగుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోని పేర్కొనే కొవ్వు చాలా ప్రమాదకరమైందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్ది జీవ క్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదుగా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీల్లోనే ఇది ఎక్కువ మెనోపాజ్ ను విడుదల చేస్తుంది.చేతులు కాళ్లు తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకు పోతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఒక రెమెడీ చెబుతాను.. మరి ఆ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి.

ఒక 50 గ్రాములు జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే పాన్ మీద జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వాము కూడా అదే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. విడివిడిగా పెట్టి చల్లారిన తర్వాత విడివిడిగానే మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. విడివిడిగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని కూడా విడివిడిగానే అంటే సోంపు ఒక బాటిల్ లో జీలకర్ర పొడి ఒక బాటిల్లో వాము ఒక బాటిల్ లో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క బాటిల్లో వేసుకోండి. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా తీసుకునే డ్రింక్ కాబట్టి పదే పదే తయారు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని ఇలా ఒకేసారి తయారు చేసుకుని మీరు ఎన్ని రోజులు వాడాలనుకుంటున్నారో అన్ని రోజులు చక్కగా రెగ్యులర్గా వాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం..

ప్రతిరోజు పడుకోడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని మనం ఈ పౌడర్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ గ్లాసులో బాగా కలిపి కొంచెం పింక్ సాల్ట్ గాని బ్లాక్ సాల్ట్ గాని కొద్దిగా అంటే ఒక చిటికెడు వరకు వేసుకుని చక్కగా కలిపి తాగేసేయండి. పడుకోడానికి ఒక గంట ముందు ఇలా మీరు రెగ్యులర్గా చేయాలి. అయితే ఎంతకాలం చేయాలి ఇలా అంటే. ఒక పది రోజుల రెగ్యులర్గా చేసి మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్లీ పది రోజులు మొదలు పెట్టాలి. అంతేగాని రెగ్యులర్గా ప్రతిరోజు మూడు నెలల పాటు గానీ తాగుతూ ఉండకూడదు. బాగా వేడి చేస్తుంది. ఈ డ్రింక్ లేని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి 10 రోజులు రెగ్యులర్గా తాగండి. మరొక పది రోజులు గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత మళ్లీ పది రోజులు స్టార్ట్ చేయొచ్చు. ఇది శరీరంలో నీటిని సమతుల్యంగా ఉండేలా చూస్తుంది. మనం వాడే ఈ మూడు ఇంగ్రిడియంట్స్ ఎంత బాగా ఉపయోగపడతాయో కాబట్టి ఈ డ్రింక్ తప్పకుండా తయారు చేసుకోండి. చెప్పిన విధంగా వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది