Bitter Gourd : అమ్మో ఇంత చేదా... దీని గురించి తెలిస్తే... మాకొద్దు అని పారిపోయిన వారు... ఇకనుంచి తింటారు...?
Bitter Gourd : ప్రకృతి ఇచ్చిన కూరగాయలలో అద్భుతమైన ఔషధ గుణం కలిగిన కూరగాయ అంటే కాకరకాయ కూడా ఒకటి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయ అంటే చాలు అమ్మో మాకొద్దు అని దూరం పెట్టేస్తారు. అది ఎంత చేదు ఉన్నా దాని లాభాలు కూడా అంతే ఉంటాయి. కానీ ఇందులోని చేదు ఆరోగ్యానికి ఎంత మంచిదో అనే విషయం గ్రహించరు. చేదు కూరగాయలలో పోషకాలు నుండి ఉంటాయి. మరి కాకరకాయ తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కూరగాయ గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
Bitter Gourd : అమ్మో ఇంత చేదా… దీని గురించి తెలిస్తే… మాకొద్దు అని పారిపోయిన వారు… ఇకనుంచి తింటారు…?
ముఖ్యంగా కాకరకాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే కాకరకాయ చేదు ఎక్కువగా ఉంటుంది.ఈ చేదు డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. డయాబెటిస్ పేషెంట్లకు కాకరకాయ ఒక వారం అని చెప్పవచ్చు. రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఉపయోగకరం. అంతేకాదు, కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కారకాయ కూర తో పాటు జూసులా కూడా తీసుకోవచ్చు. అంటున్నారు నిపుణులు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండా అనుభూతి ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేస్తుంది.తద్వారా బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. కాకరకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది.అలాగే, కాకరకాయ జ్యూస్ లో విటమిన్ A, C వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్ నుంచి రక్షిస్తాయి. మొటిమలు తగ్గించడానికి కూడా ఈ కాకరకాయ ఉపయోగపడుతుంది. ఇంకా చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
తరచూ కాకరకాయ జ్యూస్ తీసుకుంటే, కాలయాన్ని శుభ్రపరచడానికి కాలేయ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో కూడా సహకరిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించడం సహాయపడుతుంది. కాకరకాయతో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, ప్రొస్ట్రేట్, పెద్దప్రేగు క్యాన్సర్ల నివారణకు సహాయపడుతుంది. కాకరకాయల విటమిన్ A కూడా అధికంగా ఉంటుంది. కంటి చూపులు మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలు నివారించడానికి తోడ్పడుతుంది.ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దంతాలను బలంగా ఉంచుతుంది.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.