Blood Pressure : బీపీ BPని సైలెంట్ కిల్లర్ గా చేస్తారు. అసలు నొప్పిగాని ఏమీ తెలియకుండా నిలువన మనిషి ప్రాణం తీయడానికి బిపి కారణమవుతోంది. అయితే అలాంటి బిపి ఉందో లేదో ఈరోజుల్లో చూసుకోక అశ్రద్ధ చేసి హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. 2021 వ సంవత్సరం అక్టోబర్ నుంచి 2022వ సంవత్సరం మార్చి 31 వరకు 50 లక్షల పదివేల 708 ఆంధ్రప్రదేశ్లో ఉండే 13 జిల్లాల్లో 30 ఏళ్ల పైబడిన వారికి బీపీ చూడటం వైద్య శాఖ వారు సర్వే లాగా చేశారు. 50 లక్షల పదివేల 708 మందిలో దగ్గర దగ్గర 32 ,31% బిపి ఉన్నవాళ్లే ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి బీపీ ఉంది. బిపి ఉన్నవారిని మందులు వాడే వారిని కూడా తీసుకున్నారు. అయితే వాళ్లలో 80% వాళ్లకి అసలు బీపీ కంట్రోల్ అనేది లేకుండా ఉన్నది. హైపర్ టెన్షన్.. ఈ రేంజ్ లో బిపి ఉన్నది.. చాలామంది అసలు చూపించుకోక అసలు నాకు ఎలాంటి లక్షణాలు లేవు అని అనుకుంటున్నారు..
చెకప్ చేయించుకోవడం 30 సంవత్సరాలు పైబడిన వారంతా కూడా బీపీ చెక్అప్ చేయించుకోవడం చాలా మంచిది. తర్వాత ఉంది అంటే మందులు మొదలు పెట్టకుండా అలాంటి వారికి బీపీని నార్మల్గా తగ్గించడం కోసం ప్రకృతి ప్రసాదించిన ఒక వరం ఉంది.. అయితే స్టేజ్ వన్ హై బీపీ అని దేనిని అంటారు అంటే. పైన సిస్టోలిక్ రీడింగ్ 125 /70 స్టేజ్ వన్ హై బీపీ అంటారు. ఈ విధంగా కనిపించినప్పుడు వెంటనే మందులు వేయకుండా ఇది ఒక్కటి వాడి నార్మల్ స్టేజ్ కి తెచ్చుకోవచ్చు.. అది యాలుక్కాయ పొడి. ఇది చాలా ఈజీ అందరికీ యాలక్కాయ పొడి బిపి ప్రారంభ దశలో ఈ యాలక్కాయ పొడిని వాడి నార్మల్ స్టేజ్ కి తెచ్చుకోవచ్చని నిరూపించడం జరిగింది. అయితే దీనిని ఎలా నిరూపించారంటే 2009 సంవత్సరంలో ఆర్ఎన్టీ కాలేజ్ సంస్థ వారు 20 మంది తీసుకుని 50 గ్రాముల
యాలకపొడి సాయంత్రం 50 గ్రాముల యాలకుపొడి ఇచ్చి రెండు మూడు నెలల్లో వీళ్ళ బిపి నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది. ఇంకొక 20 మందికి మాత్రమే మిగతా ఫుడ్ అంతా ఇచ్చి యాలకపొడి మాత్రం ఇవ్వలేదు.. యాలకపొడి ఇచ్చిన వారికి మాత్రం 110 116 సిస్టోలిక్ బిపి అనే రేంజ్కి వచ్చింది. ఇటువంటి మందులు వాడకుండా కేవలం ఈ యాలుక పొడి తో ఈ విధంగా వీళ్ళకి నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది అని నిరూపించడం జరిగింది. ఈ యాలుక సువాసన అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. దీనిని సువాసన కోసం ప్రతి స్వీట్లు వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బిపి వచ్చిన వారు మెడిసిన్ కు బదులుగా దీనిని వాడుకున్నట్లయితే మంచిది. బిపి ఉండి ఆన్ కంట్రోల్ గా ఉంటుంది అనుకున్న వాళ్లు ఉదయం 3 యాలకులు సాయంత్రం మూడు యాలకులు ఈ విధంగా తీసుకున్నట్లయితే… డైరెక్ట్ గా ఇది బీపీని తగ్గించడానికి మెడిసిన్ ల మెడికల్ కాంపౌండ్స్ ఉండడం వలన ఉపయోగపడుతుంది.
ఇక దీనితోపాటు యాలకపొడి రెండుపూట్ల బీపీ ఉన్నవాళ్లు వాడడం వలన 90% యాంటీ ఆక్సిడెంట్ స్టేటస్ పెరిగిపోతుంది. అంటే బాడీలో యాంటీ ఆక్సిడెంట్ మోతాదు 90% ఇంక్రీస్ అవుతుంది. శరీరంలో కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడాని కి ఇంప్లమేషన్ క్లీన్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. ఆంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడితే శరీరంలో విడుదలయ్యే వేస్ట్ నీ కెమికల్స్ ని తుడిచేయడానికి చాలా అవసరం. అలాంటి ఆంటీ ఆక్సిడెంట్ రక్షణ కల్పించడానికి అంత అవసరం. యాలకులు వాడడం వల్ల ఇలాంటి ప్రయోజనం కూడా కలుగుతుందని నిరూపించడం జరిగింది. బిపి అనేది పైది 133 అనేది ఉండడం అస్సలు మంచిది కాదు. కిందది85, 95 అట్లా కనపడిందంటే మంచిది కాదు..
మీకు ఎటువంటి సింటమ్స్ కనిపించకపోయినా ఆ రీడింగ్ అనేది పైది 120 ఉండాలి. కిందది ఇది ఉండాలి. ఈ విధంగా ఎప్పుడు ఉండేటట్లు జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా బీపీ ఉండి ఎవరైతే మందులు వాడుతున్నారు. వాటితోపాటు జీవనశెలి విధానంలో మార్పులతో పాటు ఈ యాలకుల పొడిని రెండు పూటలా తీసుకున్నట్లయితే 190 ఉన్న బీపీ కూడా 110 కి దిగి రావాల్సిందే.. ఉదయం 50 గ్రాములు సాయంత్రం 50 గ్రాముల చొప్పున తీసుకుంటే బిపి కంట్రోల్ అవుతుంది. కాబట్టి బిపి లేనివాళ్లు కొత్తగా వచ్చిన వాళ్లు కూడా ఈ విధంగా యాలకుల పొడిని వాడి బిపిని కంట్రోల్ చేసుకోవచ్చు.. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా మరణాలు ఈ బీపీ కారణంగానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధంగా బిపిని ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ప్రకృతి మనకి ప్రసాదించిన వాటితో కూడా తగ్గించుకోవచ్చు…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.