Cabbage : ఈ వ్యాధులు ఉన్నవారు క్యాబేజీని తింటే ఇక అంతే సంగతులు..!
Cabbage : ప్రస్తుతం అందరూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతూ పోషకాహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏ సీజన్లో దొరికే కూరగాయలు ఆ సీజన్లో తింటున్నారు. శీతాకాలంలో కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలామంది క్యాబేజీ నీ ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. క్యాబేజీ కూర, సలాడ్ రైస్ వంటి వివిధ పదార్థాలతో క్యాబేజీని చేర్చి వండుతూ ఉంటారు. నిజానికి క్యాబేజీ తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో చాలామందికి క్యాబేజీని తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. క్యాబేజీని కొంతమంది దూరం పెడుతూ ఉంటారు. అలా దూరం పెట్టి బదులు క్యాబేజీ జ్యూస్ ను ఈ విధంగా తీసుకోవచ్చు. క్యాబేజీని అసలు తినాలా వద్దా అని చాలామంది అనుమాన పడుతూ ఉంటారు.
ఇక శీతాకాలం ముగియనున్నది.. ఇప్పుడు కూడా క్యాబేజీని చాలామంది వండుతూ ఉంటారు. దాంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే క్యాబేజీ అపాన వాయువు కు గురి అవుతుంది. క్యాబేజీ బ్రొకోలీ లాంటి కూరగాయలు కడుపులో గ్యాస్ ని కరిగేలా చేస్తాయి. అయితే అసలు క్యాబేజీని తినాలా.. వద్దా.. అందరూ రకరకాల కూరగాయలు దాదాపు ప్రతినిత్యం వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వలన శరీరానికి మంచిది.. శీతాకాలంలో అంతా కూరగాయలే తీసుకోవాలి. ఇక చలికాలంకు ఇక చివరి దశ వచ్చింది. ఇక రాబోయే కాలం వేసవి కాలం. కాబట్టి ఇప్పుడు క్యాబేజీని ఎక్కువగా వాడుతుంటే ఒకసారి ఆలోచన చేసుకోండి.. క్యాబేజీలో సోడియం, క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఈ పదార్థాలు ఎముకల సమస్యలను తగ్గిస్తాయి. ఎముకలు దృఢంగా ఉంచుతాయి.
క్యాబేజీని ప్రతిరోజు తీసుకోవడం వలన వయసు సంబంధిత ఎముకల సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. సహజంగా క్యాబేజీలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.. క్యాబేజీ కడుపునొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే శరీరంలో ఏదైనా వ్యాధి ఉంటే ఈ కూరగాయను అసలు తీసుకోవద్దు. ఎందుకంటే క్యాబేజీ జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది.. అందువలన గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే క్యాబేజీ బదులు క్యాబేజీ జ్యూస్ తీసుకుంటే అజీర్ణం, గుండెల్లో మంట, గ్యాస్ సమస్యల నుంచి బయటపడవచ్చు.. అలాగే ఈ క్యాబేజీ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.. క్యాబేజీలో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.కావున ఎవరైనా బరువు తగ్గాలనుకునేవారు ఈ క్యాబేజీని ఆహారంలో చేర్చుకోండి.. అయితే థైరాయిడ్ గౌట్ శారీరిక సమస్యలు ఉన్నవారు మాత్రం క్యాబేజీని దూరం పెట్టడం మంచిది..
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.