Categories: HealthNews

Tongue : మీ నాలుక రంగు మారిందా…ఇది క్యాన్సర్ కు సంకేతం…!

Tongue : ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి మరణాలలో క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉన్నది అని చెప్పొచ్చు. క్యాన్సర్ మహమ్మరి చాప కింద నీరుల జనాల ప్రాణాలను తీస్తుంది. ఈ వ్యాధి పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి వ్యాపిస్తుంది. అలాగే అనా రోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం మెడికల్ ఫీల్డ్ ఎంతగా అభివృద్ధి చెందిన క్యాన్సర్ ఇప్పటికీ ప్రాణాంతకమైన వ్యాధిగానే చెబుతున్నారు. ఈ క్యాన్సర్ ను మొదట దశలోనే చికిత్స అందించకపోతే రోగి మరణించే అవకాశం కూడా ఉన్నది. అయితే సరైన టైంలో చికిత్స అనేది ప్రారంభించినట్లయితే ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు అని అంటున్నారు…

శరీరంలో క్యాన్సర్ అనేది ఎప్పుడు పుడుతుందో మొదట్లోనే చాలా మందికి అర్థం కాదు. కానీ ఈ వ్యాధి కణాలు శరీరంలోనికి ప్రవేశించిన తరువాత కొన్ని ముఖ్య లక్షణాలకు మాత్రం కనబడతాయి. ఈ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు ముందుగా గ్రహించి చికిత్స మొదలుపెట్టడం వలన దీనిని సమూలంగా నాశనం చేయడం సాధ్యం అవుతుంది అని అంటున్నారు. నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, క్యాన్సర్ శరీరంలో కి వెళ్లేటప్పుడు నాలుక రంగు కూడా మారటం మొదలవుతుంది. దీనిని గమనించినట్లయితే అసలు ఆలస్యం చేయకండి. మీరు వెంటనే వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.

Tongue : మీ నాలుక రంగు మారిందా…ఇది క్యాన్సర్ కు సంకేతం…!

అయితే కొన్ని ఆహారాలు తిన్న తరువాత కూడా నాలుక నుండి పదే పదే రక్తస్రావం అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇది క్యాన్సర్ కి సంకేతం అని చెప్తున్నారు. అలాగే నాలుకను బయటకు తీసేటప్పుడు కూడా నొప్పి అనిపించినా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇది కూడా క్యాన్సర్ కి సంకేతమే. రోజురోజుకు క్యాన్సర్ మరణాలు పెరగటానికి అనారోగ్యకరమైన ఆహారం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అంతేకాక అధిక జంక్ ఫుడ్ నుండి ధూమపానం వరకు మద్యం సేవించడం నుండి కాలుష్యం వరకు ఇవన్నీ కూడా క్యాన్సర్ కు కారకాలు అని చెప్పొచ్చు…

Recent Posts

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

22 minutes ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

1 hour ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

2 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

3 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

4 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

13 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

14 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

15 hours ago