cancer : జాగ్రత్త..ఈ లక్షణాలు మీలో ఉంటే క్యాన్సర్ కి దారితీస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

cancer : జాగ్రత్త..ఈ లక్షణాలు మీలో ఉంటే క్యాన్సర్ కి దారితీస్తుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :2 August 2023,4:00 pm

cancer symptoms  : ప్రస్తుతం చాలామందిలో వయసు తరహా లేకుండా వస్తున్న వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధితో చాలామంది మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణాలు మనం జీవిస్తున్న జీవనశైలిలో కొన్ని ఆహార పదార్థాలు వలన అయి ఉండవచ్చు.. ఇలాంటి వ్యాధి వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మనం ఇప్పుడు చూద్దాం.. క్యాన్సర్ చాప కింద నీరులా వచ్చే వ్యాధి ఇది. ఈ అవయవానికి క్యాన్సర్ వచ్చిన అది వచ్చినట్లు మొదట్లో ఎవరికి తెలియదు.. ఏ తరహా క్యాన్సర్ వచ్చిన మన శరీరంలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

వాటిని కనిపెట్టడం ద్వారా ప్రాణాంతక కాన్సన్ ను ముందుగానే గుర్తించవచ్చు. శరీరంలో ఏదైనా భాగంలో అదేపనిగా నొప్పి వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీ భాగంలో నొప్పి వస్తే అది లంక్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. అదేవిధంగా కడుపులో నొప్పి వస్తుంటే అది స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. దగ్గు వస్తున్న దాన్ని అనుమానించాల్సిందే.. ఎందుకంటే అది లంగ్ త్రొట్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. అలాగే మూత్రం ఎక్కువసార్లు వెళ్తున్న మూత్రంలో రక్తం పడుతున్న మూత్ర శయ క్యాన్సర్ గా అనుమానించాలి. లేదంటే అది కిడ్నీలు చెడిపోవడం వల్ల కూడా అయ్యుండొచ్చు.

cancer symptoms

cancer symptoms

నోట్లో నుంచి లేదా వేరే ఇతర భాగాల్లో నుంచి రక్తం పడుతుంటే దాన్ని కూడా క్యాన్సర్ గా అనుమానించాల్సిందే.. యోనిలో రక్తస్రావం అవుతుంటే దాన్ని సర్వేకల్ క్యాన్సర్ గా మహిళలు అనుమానించాలి. ఉన్నట్టుండి శరీరంలో కింద పెద్ద గడ్డలుగా తయారవుతున్న వాటిని కాన్సర్ గడ్డలు గా అనుమానించాలి. ఒక్కోసారి అవి సాధారణ కొవ్వు గడ్డలు అవి కూడా ఉండొచ్చు. కానీ ఛాన్స్ తీసుకోకూడదు.. చర్మంపై ఉండే మచ్చలు సడన్గా సైజ్ పెరిగిన కళా మారినా వాటిని స్కిన్ క్యాన్సర్ గా అనుమానించాలి..

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది