Cardamom : ప్రస్తుత కాలంలో చాలామంది డిటెక్స్ వాటర్ ని అలవాటుగా మార్చుకుంటున్నారు. దీనిలోని భాగంగానే కీరదోస, సోంపు వాటర్, మెంతులు నీరు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే, యాలకుల మీరు మంచి డిటాక్స్ డ్రింకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ యాలకుల నీరు తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. యాలకులు ప్రతి ఇంట్లో ఈజీగా దొరికే ఒక ముఖ్యమైన మసాలా దినుసు.. దీని ఉపయోగాలు ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. మనం యాలకులను వంటకాలలో మంచి వాసన కోసం వాడుతాము. అయితే యాలకులు మన ఆరోగ్యానికి కూడా ఒక దివ్య ఔషధం అని నిపుణులు చెబుతున్నారు.
రెండు పచ్చి యాలకులను నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల శరీరం, ప్రశాంతంగా ఉంటాయి. ఈ యాలకుల నీరు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది. మన ఉదయం లేవగానే కాఫీ టీలుకు బదులు ఖాళీ కడుపుతో యాలకుల నీటిని తాగితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం గుండెల్లో మంట, అజీర్ణo నివారిస్తుంది . ఈ పచ్చి యాలకుల్లో నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. యాలకులు నమిలితే నోటిదుర్వాసన దూరం చేస్తుంది. ఇది బ్యాక్టీరియాను చంపడం ద్వారా నోటిని రిఫ్రెష్ చేస్తుంది. అంతేకాదు ఖాళీ కడుపుతో యాలకులు తాగితే శరీరం నుండి టాక్సిన్ అదనపు నీటిని బయటకు పంపుతుంది. శరీరాన్ని శుభ్రపరచడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పట్టణంలో సహాయపడుతుంది. అంతేకాదు యాలకుల గుణాలు రక్తంలోని చక్కర స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది. వ్యాధులకు ఈ యాలకుల నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. మలినాలను తొలగించుటకు కూడా యాలకులు నీరు చాలా బాగా ఉపకరిస్తుంది. యాలకులు నీరు మూత్రపిండాలు, కాలయాలను ఆరోగ్యంగా ఉంచుటకు మూత్రనాళాలు ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.
బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఖాళీ కడుపుతో యాలకుల నీటిని తాగితే మంచి పరిష్కారం లభిస్తుంది. క్రియను మెరుగుపరచుటకు చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన ఆ చెడు కొలెస్ట్రాలను,కొవ్వును బయటకు పంపివేయబడుతుంది. ఈ యాలకుల నీరు శరీరంలో మెటబాలిజం మెరుగై, అదనపు కేలరీలను కూడా కరిగించి వేస్తుంది. త్వరగా శరీర బరువు తగ్గవచ్చు .
అయితే ఈ ఏలకులలో ఫైబర్, మెగ్నీషియం, క్యాల్షియం, ఇనుము, పొటాషియం అనేక యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
Telangana Rising : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth reddy రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రతిష్టాత్మక దార్శనికతను…
Potatoes : మనం మార్కెట్ నుంచి ఎన్నో రకాల కూరగాయలను తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం. అటువంటి కూరగాయలలో బంగాళదుంపలు…
Sankranthi Astrology : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో సూర్యుని గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.…
ఆలివ్ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆలివ్ అజీర్ణాన్ని నివారిస్తుంది. సాయంత్రం సమయంలో కూడా ఆల్ యు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంటారు. అయితే…
AP Government : సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు…
Rakul Preet Singh : చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అంత యాక్టివ్గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా…
Daaku Maharaaj : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు భారీ…
This website uses cookies.