Cardamom : పరగడుపున ఉదయాన్నే యాలకుల నీరును తాగితే… కని విని ఎరుగని అద్భుతాలు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cardamom : పరగడుపున ఉదయాన్నే యాలకుల నీరును తాగితే… కని విని ఎరుగని అద్భుతాలు…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 January 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Cardamom : పరగడుపున ఉదయాన్నే యాలకుల నీరును తాగితే... కని విని ఎరుగని అద్భుతాలు...?

Cardamom : ప్రస్తుత కాలంలో చాలామంది డిటెక్స్ వాటర్ ని అలవాటుగా మార్చుకుంటున్నారు. దీనిలోని భాగంగానే కీరదోస, సోంపు వాటర్, మెంతులు నీరు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే, యాలకుల మీరు మంచి డిటాక్స్ డ్రింకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ యాలకుల నీరు తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. యాలకులు ప్రతి ఇంట్లో ఈజీగా దొరికే ఒక ముఖ్యమైన మసాలా దినుసు.. దీని ఉపయోగాలు ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. మనం యాలకులను వంటకాలలో మంచి వాసన కోసం వాడుతాము. అయితే యాలకులు మన ఆరోగ్యానికి కూడా ఒక దివ్య ఔషధం అని నిపుణులు చెబుతున్నారు.

Cardamom పరగడుపున ఉదయాన్నే యాలకుల నీరును తాగితే కని విని ఎరుగని అద్భుతాలు

Cardamom : పరగడుపున ఉదయాన్నే యాలకుల నీరును తాగితే… కని విని ఎరుగని అద్భుతాలు…?

Cardamom పచ్చి యాలకుల మరిగించి తాగడం వల్ల..

రెండు పచ్చి యాలకులను నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల శరీరం, ప్రశాంతంగా ఉంటాయి. ఈ యాలకుల నీరు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది. మన ఉదయం లేవగానే కాఫీ టీలుకు బదులు ఖాళీ కడుపుతో యాలకుల నీటిని తాగితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం గుండెల్లో మంట, అజీర్ణo నివారిస్తుంది . ఈ పచ్చి యాలకుల్లో నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. యాలకులు నమిలితే నోటిదుర్వాసన దూరం చేస్తుంది. ఇది బ్యాక్టీరియాను చంపడం ద్వారా నోటిని రిఫ్రెష్ చేస్తుంది. అంతేకాదు ఖాళీ కడుపుతో యాలకులు తాగితే శరీరం నుండి టాక్సిన్ అదనపు నీటిని బయటకు పంపుతుంది. శరీరాన్ని శుభ్రపరచడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పట్టణంలో సహాయపడుతుంది. అంతేకాదు యాలకుల గుణాలు రక్తంలోని చక్కర స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది. వ్యాధులకు ఈ యాలకుల నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. మలినాలను తొలగించుటకు కూడా యాలకులు నీరు చాలా బాగా ఉపకరిస్తుంది. యాలకులు నీరు మూత్రపిండాలు, కాలయాలను ఆరోగ్యంగా ఉంచుటకు మూత్రనాళాలు ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.

బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఖాళీ కడుపుతో యాలకుల నీటిని తాగితే మంచి పరిష్కారం లభిస్తుంది. క్రియను మెరుగుపరచుటకు చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన ఆ చెడు కొలెస్ట్రాలను,కొవ్వును బయటకు పంపివేయబడుతుంది. ఈ యాలకుల నీరు శరీరంలో మెటబాలిజం మెరుగై, అదనపు కేలరీలను కూడా కరిగించి వేస్తుంది. త్వరగా శరీర బరువు తగ్గవచ్చు .
అయితే ఈ ఏలకులలో ఫైబర్, మెగ్నీషియం, క్యాల్షియం, ఇనుము, పొటాషియం అనేక యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది