Cardamom : కేవలం 10 రోజుల్లో…ఈ చిన్న విత్తనం మీ బొడ్డు కొవ్వును కరిగించి వేస్తుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cardamom : కేవలం 10 రోజుల్లో…ఈ చిన్న విత్తనం మీ బొడ్డు కొవ్వును కరిగించి వేస్తుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Cardamom : కేవలం 10 రోజుల్లో...ఈ చిన్న విత్తనం మీ బొడ్డు కొవ్వును కరిగించి వేస్తుంది...?

Cardamom : సాధారణంగా ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో ఒకటి యాలకులు. యాలకులు సుగంధ వాసనను వెదజల్లుతుంది. యాలకులు మంచి రుచిని కూడా ఇస్తుంది. యాలకులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు ఇంకా రక్తపోటును తగ్గించగలదు. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను సరిగ్గా జరిగేలా చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుటకు ముఖ్యపాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ రోగులు రోజుకి రెండు నుండి మూడు వరకు యాలకులను నమిలితే, తమ రక్తంలో చక్కర స్థాయిలో త్వరగా నియంత్రణలోకి వచ్చేస్తాయి.

Cardamom కేవలం 10 రోజుల్లోఈ చిన్న విత్తనం మీ బొడ్డు కొవ్వును కరిగించి వేస్తుంది

Cardamom : కేవలం 10 రోజుల్లో…ఈ చిన్న విత్తనం మీ బొడ్డు కొవ్వును కరిగించి వేస్తుంది…?

యాలకులకు ఔషధ గుణం ఉంది.ఇది సుగంధ ద్రవ్యాలను ఒకటి. యాలకులలో విటమిన్ ఏ, విటమిన్ సి,విటమిన్ బి6, నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి యాలకులు శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది ఇందులో ఉండే ముఖ్యంగా, నూనెలు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. శ్వాస కోశ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Cardamom యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలు

యాలకులు సుగంధ భరితమైన ద్రవ్యం. ఇది ఔషధ గుణాలతో నిండి ఉన్న సుగంధ ద్రవ్యం. ఇందులో విటమిన్లు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శ్వాసకోశ వ్యవస్థకు అద్భుతంగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గుండెకు రక్తాన్ని సరిగ్గా ప్రసరింపజేస్తుంది.

Cardamom బొడ్డు కొవ్వు కరిగించుట

పాలకులను ప్రతిరోజు పరిగడుపున తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. పరిగడుపున యాలకులు నగిలినప్పుడు నోటి శుభ్రత పెంచుకోవచ్చు. దుర్వాసన తొలగి సువాసన వస్తుంది. ఇంకా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాలను తొలగింప చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజుకి రెండో లేదా మూడు యాలకులు నమ్మితే రక్తంలో చక్కర స్థాయిలో సులభంగా నియంత్రణలోకి వస్తాయి.యాలకులు తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది.అంతే కాదు, శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది. బొడ్డు దగ్గర పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించి వేస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది.బరువు తగ్గడంలో సహకరిస్తుంది. దీని వినియోగం అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది