Cardamom : రోజుకు రెండు తినండి.. అంతే, వ్యాధులన్నీ పరార్… ఆరోగ్య ప్రయోజనాలు…?
ప్రధానాంశాలు:
Cardamom : రోజుకు రెండు తినండి.. అంతే, వ్యాధులన్నీ పరార్... ఆరోగ్య ప్రయోజనాలు...?
Cardamom : మనం ఆరోగ్యం కోసం మన ఇంటిలోనే తేలికపాటి చిట్కాలను పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇవి రోజు మనం మంటలో వాడుకునేవి. ఇవి ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. అవి ఏంటంటే యాలకులు. కుల గురించి మనందరికీ తెలిసిందే మన ఇంట్లోనే వంట గదిలో నిక్షిప్తమై ఉంటుంది. రుచి, సువాసనకు అద్భుతంగా ఉంటుంది. నాకు నువ్వు శరీరంలో వాత, పిత్త, కఫలను తూకంలో ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థ, జీర్ణశక్తి మొదలుగు శ్వాస వ్యవస్థ వంటి పనితీరు పెరుగుదలకు ఈ యాలకులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో ఈ యాలకులకు ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ యాలకులను రాత్రి పడుకునే ముందు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అద్భుతమైన ప్రయోజనాలు శరీరానికి అందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

Cardamom : రోజుకు రెండు తినండి.. అంతే, వ్యాధులన్నీ పరార్… ఆరోగ్య ప్రయోజనాలు…?
యాలకులు వలన జీర్ణవ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కడుపు ఉబ్బరంగా అనిపిస్తే రెండు యాలకులు నోట్లో వేసుకొని నమిలితే చాలు.. త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. రోజు కూడా రాత్రి పడుకునే ముందు యాలకులను తింటే గ్యాస్, ఎసిడిటీ మన బద్దకం అంటే పొట్ట సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. యాలకులు శరీర జీవక్రియలను నెమ్మదిగా పెంచుతాయి. ఉండే ధర్మోజనిక్ గుణాలు శరీరంలో కేలరీలను సమర్ధంగా కలిగించేస్తాయి. సమయంలో యాలకులు బరువు తగ్గటానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. యాలకులలో డయాబెటిక్ గుణాలు కూడా ఉంటాయి. నా శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటకు పంపి వేయబడతాయి. ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దానికి ఉన్న సహజ డిటెక్స్ క్రమాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
త్రీ నిద్రించే సమయంలో యాలకులు నమిలితే నోటి దుర్వాసన కూడా దూరమైపోతుంది. దంతాలు, చిగుళ్ళకు హానికరమైన బాక్టీరియాలనుంచి కూడా రక్షణ కలుగుతుంది. యాలకుల సుగంధం మనకు ప్రశాంతతను ఇస్తుంది. యాలకులు వేసిన టీ ని తాగితే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ కార్తిసోల్ స్థాయిలు తగ్గుతాయి. ఇలా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకుల తో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు కాదు. చర్మం, జుట్టువంటి సమస్యలు కూడా తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు రక్తం సరఫరాను కూడా శుద్ధి చేస్తుంది. చర్మం మెరిసేలా తయారవుతుంది. టి బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలపై పోరాడుతాయి. ద్వారా ముఖంపై మచ్చలు కూడా తగ్గుతాయి. ఉండే పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. జుట్టులో చుండ్రును కూడా తగ్గిస్తుంది. జుట్టు బలంగా ఒత్తుగా పెరుగుతుంది. రోజు పడుకునే ముందు రెండు యాలకులన్నీ నమలండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.