Children Wetting The Bed : రాత్రిపూట మీ పిల్లలు మాటిమాటికి బెడ్ తడుపుతున్నారా… అయితే, ఈ టిప్స్ ఫాలో అవ్వండి…?
ప్రధానాంశాలు:
Children Wetting The Bed : రాత్రిపూట మీ పిల్లలు మాటిమాటికి బెడ్ తడుపుతున్నారా...అయితే, ఈ టిప్స్ ఫాలో అవ్వండి...?
Children Wetting The Bed : పసిపిల్లలు రాత్రిలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు కూడా మూత్ర విసర్జన నిద్రలో బెడ్ పైన చేస్తూ ఉంటారు. తర్వాత 10 సంవత్సరముల లోపు పిల్లలు, కొంతమంది పడుకున్న సమయంలో మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. మూత్ర విసర్జన పిల్లలు చేయడం చాలా సర్వసాధారణం. అందరూ నిద్రలో వచ్చే పీడ కలలు భయంతో పక్కతడిపేలా చేస్తాయి.పిల్లలు ఎదుగుతూ వస్తూ ఉంటే ఈ సమస్య అనేది క్రమంగా తగ్గిపోతుంది. సమస్య మూడు సంవత్సరాల పిల్లల్లో అయితే పర్వాలేదు కానీ వయసు పెరిగే కొద్దీ అలా చేస్తూ ఉంటే మాత్రం ఎక్కడికైనా వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. బెడ్ పై ముద్ర విసర్జించేస్తే పలు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలుంటాయి.. పిల్లలకు ఈ అలవాటు మాన్పించాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు. బేడ్డు్ పై మూత్ర విసర్జన చేయకుండా ఉండాలంటే పిల్లలకు ఇది అలవాటు చేయిస్తే చాలు.

Children Wetting The Bed : రాత్రిపూట మీ పిల్లలు మాటిమాటికి బెడ్ తడుపుతున్నారా… అయితే, ఈ టిప్స్ ఫాలో అవ్వండి…?
Children Wetting The Bed పిల్లలు మూత్ర విసర్జన చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి
పిల్లలు తరచూ నిద్రపోయే ముందు ముద్ర విసర్జన చేయకుండా ఉండాలంటే నిద్రపోయే ముందు ఒక్కసారి టాయిలెట్లకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. పడుకునే ముందు ప్రతిరోజు టాయిలెట్ కి తీసుకెళ్తే పక్క తడపడం తగ్గిపోతుంది. అలాగే అర్ధరాత్రి మీరు టాయిలెట్ లేవాల్సిన అవసరం ఉండదు. పిల్లల్ని కూడా నిద్ర లేపే టాయిలెట్ కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు.
పడుకునేముందు నీటిని ఇవ్వకూడదు :పరిస్థితిలో నీటిని ఇవ్వకండి ఇలా ఇస్తే వారి బ్లాడర్ ఫుల్ అయి నిద్రలో పక్క నడిపిస్తారు. కాబట్టి, పడుకునే ముందు అతిగా నీరు తాగించకండి. లేదంటే రాత్రుల్లో పక్క తడపడం ఖాయం.
పనిష్మెంట్ ఇవ్వకండి : కొంతమందికి పిల్లల్లో భయంతో పాటు పక్క తడుపుతూ ఉంటారు. కాబట్టి పడుకునే ముందు వారిని తిట్టడం కానీ పనిష్మెంట్ ఇవ్వటం కానీ కూడా చేయకండి. వారు భయపడి పోయినా కూడా అప్పుడు డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని నిద్ర బంగారుకి దారితీస్తుంది.అప్పుడు పక్క తడిపి వేస్తారు.
వెళ్లాల్సి వస్తే లేపమని చెప్పాలి : వెళ్లాల్సి వస్తే పిల్లలకు చెప్పాలి. వాళ్లకు చిరాకు తెప్పించ కూడదు పిల్లలకు ఒకసారి చెప్తే సరిపోతుంది. పిల్లలకు గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది..కాబట్టి ఏ విషయంలోనే పదేపదే చెబుతూ ఉండాలి.అప్పుడే ఎవరో అర్థం చేసుకుంటారు.
ఎక్స్పర్ట్స్ ని కలవండి : అక్క తడిపి సమస్యలు మరి ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించండి.వారిచ్చే సలహాలు తీసుకోవాలి. రిజల్ట్స్ కూడా తెలుసుకోవాలి అవసరమైతే మెడికల్ హెల్ప్ చెకప్ చేయించుకోండి.