Uric Acid : మనం ఆరోగ్యంగా ఉండుట కొరకు మంచి ఆహార పదార్థాలను తింటే మనం నిత్యం ఆరోగ్యంగా Health Tips ఉండవచ్చు. అయితే మన శరీరంలో Uric Acid యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. దీనిని తగ్గించడం కోసం కొన్ని జ్యూస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోనే జ్యూస్ లు ఉన్నాయి. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం, వాము వాటర్, గూస్బెర్రీ జ్యూస్, ginger tea అల్లం టీ, పసుపు టీ, Thulasi Tea తులసి టీ, దోసకాయ రసం వంటివి శరీరంలో టాక్సీలను తొలగించడంతోపాటు యూరిక్ యాసిడ్ల స్థాయిలను కూడా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ జ్యూస్తో జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే,కాక శరీరాన్ని కూడా శుద్ధి చేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని ఇంట్లోనే తేలిగ్గా చూసిన తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఉదయాన్నే పరిగడుపున ఈ జ్యూసులు తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ఏ విధంగా ఈ యూరిక్ ఆసిడ్ తగ్గించుకోవచ్చు చూద్దాం…
వామ వాటన్ని యూరిక్ ఆసిడ్ Uric Acid స్థానం తగ్గించుటకు వినియోగించవచ్చు. మీ మామ వాటర్ వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కావున శరీరంలోని ట్యాక్సీడ్ కూడా తొలగిపోతాయి. ప్యూరిక్ యాసిడ్ స్టైల్ కూడా క్రమంగా తగ్గుతాయి. నవామ లోని ఆంటీ ఇన్ఫ్లమేటరీ శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. ఈ వాటర్ శరీరంను శుభ్రం చేయడమే కాక వాపును కూడా తగ్గించే ఆపై యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా సమతుల్యం చేస్తాయి. ఈ వాటర్ శరీరాన్ని శుద్ధి చేయడమే కాదు.. మలబద్ధక సమస్యలు కూడా నివారిస్తుంది. ఇలాగే మెటా బాలిజాన్ని వేగవంతం చేస్తుంది. తద్వారా శరీరంలోని టాక్సిన్లు త్వరగా బయటికి వెళ్లిపోతాయి.
ఉసిరికాయ జ్యూస్ amla juice : గూస్బెర్రీ న్యూస్ కూడా యూరిక్ ఆసిడ్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఉసిరికాయ vitamin c విటమిన్ సి,తో నిండి ఉంటుంది. ఈ జ్యూస్ తాగితే మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
నిమ్మరసం : కడుపున ఉదయాన్నే ఒక నిమ్మరసం తాగితే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గిపోవచ్చు. విటమిన్ సి తో నిండి ఉంటుంది ఇది శరీరంలో టాక్సిన్ తొలగించడం సహాయపడుతుంది.
పసుపుట్టి ఆంటీ ఇన్ఫర్మేషన్ గుణాలను కూడుకున్నది. ఈ పసుపు టీ యూరిక్ యాసిడ్ స్థానం తగ్గించడానికి సహాయపడుతుంది. టీ తాగడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
తులసి టీ : ఈ తులసితీలో యాంటీ ఇన్ఫార్మటరీ గుణాలు ఉంటాయి ఇది యూరిక్ యాసిడ్ తగ్గించుటకు సహాయపడుతుంది.
అల్లం టీ : ginger tea అల్లం టీ కూడా ఎవరికి ఆసిడ్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. లో ఉన్న ఆంటీ ఇన్ఫలమెంటరీ తగ్గిస్తాయి. వల్ల మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.
దోసకాయ: దోసకాయలతో చేసిన జ్యూస్ శరీరంలో యాక్సిడెంట్ తొలగిస్తాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలో కూడా తగ్గిస్తుంది. మీ శరీరాన్ని చాలా శుభ్రంగా ఉంచుతుంది. మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అసలు ప్రతిరోజు తాగటం వల్ల Uric Acid యూరిక్ ఆసిడ్ స్థాయిలో తగ్గుతాయి. కానీ మీరు ఈ జ్యూస్లను మాత్రమే కాదు, మంచి ఆహారం, వ్యాయామం కూడా చేయాలి. నిజంగా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. లోనే ఈజీగా తయారు చేసుకుని ఈ జ్యూస్ లో చాలా మంచిది. ప్రతిరోజు తాగితే యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది హెల్ప్ అవుతుంది.
Vizag Steel Plant : ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండగా ఆంధప్రదేష్ andhra pradesh అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి…
Manchu Manoj : మంచు ఫ్యామిలీ గొడవలు మొన్నటిదాకా జరిగిన హడావిడి తెలిసిందే. సంక్రాంతి కోసం చిన్న గ్యాప్ ఇచ్చిన…
Sankranthi : సంక్రాంతి సినిమాల హంగామా తెలిసిందే. సంక్రాంతికి నాలుగు రోజులు ముందే వచ్చిన రాం చరణ్ గేం ఛేంజర్ …
PM Matru Vandana Yojana : కేంద్ర ప్రభుత్వం అందించే కొన్ని పథకాలు మహిళలకి ప్రత్యేక ప్రయోజనాలు PM Matru Vandana…
Liquor : ఈ మధ్య కాలంలో కొత్త తెలంగాణ ప్రభుత్వం Telangana Govt రైతులకి గుడ్ న్యూస్లు చెబుతూ అందరి…
Rythu Bharosa : ఏపీ ప్రభుత్వం Ap Govt ఏ పథకం అమలు చేసినా.. కూడా దానికి సంబంధించి కచ్చితమైన…
Venkatesh : విక్టరీ వెంకటేష్ Venkatesh ఒక సినిమా హిట్ కొడితే ఎలా ఉంటుందో మరోసారి ఆ పూర్వ వైభవాన్ని…
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య తన రెండో పెళ్లితో ఎక్కువగా వార్తలలో నిలిచాడు. అయితే ఇప్పుడు…
This website uses cookies.