Diabetes : చాలామంది వయసు తరహా లేకుండా షుగర్ వ్యాధితో ఎంతో సతమతమవుతున్నారు .. అలాంటి షుగర్ ని కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన పండు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం… మన బాడీలోని సెల్ డామేజ్ ను అరికడుతుంది.. దీంతో పాటు సక్రమంగా లేని బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ పండులో గ్లూకోస్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని చక్కగా జీర్ణం చేస్తుంది. ఈ పండు హార్ట్ కి లివర్ కి చాలా మంచిది. ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. అది బొప్పాయి పండు. ఈ పండు గొప్ప ఈ జీర్ణశక్తిని పెంచడంలో సహకరిస్తుంది. ఈ బొప్పాయిలో క్యాల్షియం, మినరల్స్, విటమిన్ సి, విటమిన్ బి వన్ మరియు విటమిన్ అధికంగా ఉన్నాయి.
ఇప్పుడు బొప్పాయి జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక జ్యూస్ జార్ ని తీసుకుని అందులో బొప్పాయి ముక్కలు వేసి కొద్దిగా నీరు పోయాలి. తర్వాత మూత పెట్టి బ్లెండ్ చేయాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ లో ఆ మిశ్రమాన్ని ఉంచాలి. ఈ జ్యూస్ ని ప్రతిరోజు తీసుకుంటే ఎఫెక్టుగా పనిచేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించి హెల్తీగా ఉంచుతుంది. షుగర్ ని కంట్రోల్ ఉంచడానికి ఈ జ్యూస్ ని తీసుకోవడం ఉత్తమమైన మార్గం. రోజుకు రెండుసార్లు తీసుకుంటే అది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. దాంతోపాటు మీ బాడీలోని షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజు బొప్పాయి జ్యూస్ ని తాగి డయాబెటిస్ ను నియంత్రించుకోండి. ఈ జ్యూస్ మన శరీరానికి ఉపయోగపడుతుంది. బొప్పాయి తినడం వలన పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మొట్టమొదటిది షుగర్, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్లు బొప్పాయి పండు తినటం ఆరోగ్యానికి మంచిది. షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. ఎందువలనంటే బొప్పాయి పండులో ఉండే పీచు ఉండటం వల్ల నిదానంగా షుగర్ రక్తంలోకి వెళ్లి రక్తములో షుగర్ స్థిరీకరణ నియంత్రణ బాగా జరుగుతుంది. షుగర్ ఉన్నవాళ్ళకు ఒక అనుమానం ఉంటుంది. ఈ పండ్లు తీయగ ఉంటాయి కదా.. మనం తినొచ్చా.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు తినకూడని పండ్లు కేవలం 6 మాత్రమే ఆరు మినహాయించి.. మిగతా పండ్లు అన్ని దొరికే పండ్లు సీజనల్ పండ్లు తినొచ్చు. తినకూడని ఆరు పండ్లు ఒకటి అరటిపండు, రెండు మామిడిపండు మూడు సపోటా నాలుగు సీతాఫలం ఐదు ఖర్జూర పండు 6 పనస పండు ఈ ఆరు రకాల పండ్లు మినహాయించి ఏది తిన్న ఎటువంటి ఇబ్బంది లేదు.. షుగర్ ఉన్న వాళ్ళు కూడా పండ్లు తినటం ఆరోగ్యానికి మంచిది…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.