Cool Drinks : వేసవి కాలం వచ్చిందంటే అందరూ శీతల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు.
అయితే ఈ శీతల పానీయాలలో వాడే కృత్రిమ తీపి తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపారు… దేశవ్యాప్తంగా కొన్ని వ్యాపార సంస్థలు కూల్డ్రింక్స్ తక్కువ చక్కెర కలిగిన ఆహారాలలో విస్తృతంగా వాడుతున్నారు. ఈ కృత్రిమ స్వీట్నర్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అయితే కాఫీ టీలో వాడే కృత్రిమ టాబ్లెట్స్ అంత ప్రమాదకారి కాదని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆందోళన కరణంగా స్థూలకాయం అత్యధికంగా పెరగడంపై ప్రస్తుతం పరిశోధనలు చేశారు. ఈ శీతలపానియాలలో వాడే కృత్రిమ తీపి కార్ట్ నోమా అని పిలవబడే కాలేయ క్యాన్సర్ కు కారణం అవుతుంది.. కొన్ని పరిశోధనలు దీని గురించి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ జాయింట్ ఎక్స్పెక్ట్ కమిటీ అండ్ ఫుడ్ ఆడిట్ అందరూ కలిసి దీనికి సంబంధించిన వివరాలన్నీ ఈ పరిశోధన చేసి వెల్లడించడం జరిగింది.. అస్పర్ట్ మే అంటే ఏమిటి…
అస్పర్ట్ మీ అనేది ఆస్పరిక్ యాసిడ్ అనే రెండు అమైనో ఆమ్లాలతో తయారుచేసిన కుత్రిమ తీపు దీనిని 1970 నుంచి డైట్ డ్రింక్స్, చూయింగ్ గమ్స్, ఐస్ క్రీమ్ లాంటి కొన్ని ఆహార లు అలాగే కూల్ డ్రింక్స్ లో దీనిని వినియోగించారు. దేశవ్యాప్తంగా వచ్చే మరణాలు క్యాన్సర్ కూడా ముఖ్యమైన కారణం. ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ తో చనిపోతున్నారు. క్యాన్సర్ వ్యాధిని నిరోధించే కారకాలపై ఎప్పటినుంచో అధ్యయనాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శీతలపానీయాలలో వాడే ఈ కృత్రిమ తీపు వలన క్యాన్సర్ ముప్పు తప్పదని డబ్ల్యు హెచ్ ఓ తెలిపారు. అయితే ఎక్కువ మోతాదులో ఈ కూల్డ్రింక్స్ తీసుకుంటే ప్రమాదం తప్పదని వైద్య నిపుణులు చెప్తున్నారు..
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.