Categories: ExclusiveHealthNews

Boda Kakarakaya Benefits : బోడ కాకరకాయ తింటే ఇన్ని ఉపయోగాలా.?

Boda Kakarakaya Benefits  : మార్కెట్ లో అప్పుడప్పుడు కనిపించే బోడ కాకరకాయలు చాలా మందికి తెలియదు.. తెలిసిన వాళ్ళు వీటిని అసలు వదిలిపెట్టరు. సీజనల్ లభించే పండ్లు కూరగాయల్లో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మంచిది. అలాంటి వాటిలో ఈ బోడ కాకరకాయలు ఒకటి. వీటినే ఆ కాకరకాయలు అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. వీటి దర కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే మన శరీరానికి అందించే పోషకలతో పోలిస్తే ధర పెద్ద సమస్య కాదు. ఈ ఆకాకరకాయల్లో క్యాలరీస్ చాలా తక్కువ 100 గ్రాముల ఆకాకరకాయల్లో కేవలం 17 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి.

కాకరకాయల ఉండే ఈ బుల్లి బుల్లి కాకరకాయలు ఆరోగ్యానికే కాదు.. మంచి టేస్ట్ కూడా కలిగి ఉంటాయి. ఈ బొడ కాకరకాయలను వండేటప్పుడు వాటిలో ఉండే బోడుపలను తొలగించకూడదు. అసలైన పోషకాలు అందులోనే ఉంటాయి. వర్షాకాలంలో వీటిని తింటే మరి మంచిది. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఆహారం జీర్ణం కాకపోతే వీటితో చేసిన వంటకం తింటే సరిపోతుంది. వీటిలో లభించే విటమిన్ సి ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.దీనిలో పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్ అధిక మోతాదులో ఉంటాయి.

వర్షాకాలంలో ఎక్కువగా లభించే వీటిని తినడం వలన జలుబు, దగ్గు, తుమ్ములు సంభవించవు.. ఎలర్జీస్ కూడా దూరం అవుతాయి. ఇందులోని పోలేట్లు శరీరంలోని కొత్త కణాలు వృద్ధి చెందాలా చేస్తాయి. ఎదుగుదలకు ఉపయోగపడతాయి. క్యాన్సర్ బారిన పడకుండా చూసేందుకు పొడ కాకరకాయలు ఉపయోగపడతాయి. సాధారణ కాకరకాయ తరహాలోని ఈ బోడ కాకరకాయలు కూడా డయాబెటిస్ ను కంట్రోల్ చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కంటి సంబంధ వ్యాధులను దరిచేరకుండా ఉంటాయి. ఈ బోడ కాకరకాయల్ని తినడం వలన మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..

Recent Posts

Venus : ఈ రాశుల వారికి శుక్రుని అనుగ్రహంతో… తమ పంట పండినట్లే… ఐశ్వర్యవంతులు అంటే వీరే…?

Venus : శుక్రాచార్యులు రాక్షసులకు గురువు. శుక్ర గ్రహం నవగ్రహాల లో కెల్లా కీలకమైన గ్రహం. ఈయన ఒక రాశి…

48 minutes ago

Anasuya : అలాంటి స‌మ‌యంలో బాత్‌రూమ్‌కి వెళ్ల‌డం న‌ర‌కం అన్నఅన‌సూయ‌

Anasuya  : అందం , అభినయం రెండు ఉన్న అనసూయ ఇటీవ‌ల సినిమాల క‌న్నా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది.…

10 hours ago

Vastu Tips : మీ ఇంట్లో పేదరికం ఉండకూడదు అంటే… వెదురుతో చేసిన.. దీనిని ఈ దిశలో ఉంచండి…?

Vastu Tips : కొన్ని వస్తువులను మన ఇంట్లో ఉంచుకుంటే, అంతా శుభమే జరుగుతుంది.కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే చెడు…

11 hours ago

Keerthy Suresh : వామ్మో.. కీర్తి సురేష్ మాల్దీవ్స్‌లో చేసే రచ్చ మాములుగా లేదు.. భ‌ర్త‌తో రొమాంటిక్ వెకేషన్

Keerthy Suresh : అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, అద్భుత‌మైన…

12 hours ago

Coffee : ప్రతిరోజు ఒకే కాఫీ తాగి బోర్ కొట్టిందా…. అయితే, ఇలా ట్రై చేయండి… దీని ఆరోగ్య రహస్యాలు తెలుసుకోండి…?

Coffee : ఈరోజు కూడా రొటీన్ గా ఒకే రకమైన కాఫీని తాగుతూ ఉంటారు. రొటీన్ కాఫీ తాగి బోర్…

13 hours ago

KCR : 50 నిమిషాల పాటు కేసీఆర్ ను క‌మిష‌న్ చైర్మ‌న్ అడిగిన ప్రశ్నలు ఏంటి ..?

KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కమిషన్…

14 hours ago

Viral Video : జంతు ప్రేమికుడి మృతి.. ముద్దు పెట్టి క‌న్నీళ్లు పెట్టుకున్న వాన‌రం

Viral Video : ఝార్ఖండ్‌లోని దేవగఢ్‌ జిల్లాలోని బ్రాంసోలి గ్రామానికి చెందిన మున్నా సింగ్‌‌కు మూగజీవాలంటే ఎంతో అభిమానం. జంతువులు,…

15 hours ago

Dwcra Women : డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం తీపికబురు..!

Dwcra Women : ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాల మహిళలకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు తెలిపింది. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా…

15 hours ago