Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటుంది. అలాగే అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ను కూడా వాడుతూ ఉంటారు. అయితే వీరు అందంగా కనిపించడం కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ ఇంట్లో ఉండే వాటితోనే నేచురల్ గా అందంగా కనిపించవచ్చు అనే సంగతి మీకు తెలుసా. ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ మరియు బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మీకోసం తాజాగా మన ఇంట్లో దొరికే పెరుగుతో సహజ సౌందర్యని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ను వాడటం వలన ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు మీ అందం రెట్టింపు పెరుగుతుంది. ముందుగా కొద్దిగా పెరుగును తీసుకొని దాని నుండి నీటిని వేరు చేయాలి. దీనిలో కొద్దిగా పంచదార కలుపుకొని మెడకు మరియు ముఖానికి మొత్తం కూడా అప్లై చేసుకుని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా మీరు స్క్రబ్ చేయటం వలన మీ ముఖం మీద ఉన్న దుమ్ము మరియు మురికి, మృతకణాలు అనేవి తొలగిపోయి మీరు ఎంతో అందంగా కనిపిస్తారు. అలాగే మరొక టిప్ ఏమిటి అంటే. కొద్దిగా పెరుగును తీసుకొని దానిలో పసుపు మరియు తేనే వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. అయితే ఈ పెరుగు అనేది నేచురల్ బ్లీచింగ్ లా పనిచేస్తుంది. కావున ముఖం అనేది ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఇంకొక ట్రిప్ ఏమిటి అంటే కొద్దిగా పెరుగు తీసుకొని శనగపిండి మరియు గంధం పొడి మరియు రోజు వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అంత అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి. అది ఆరిన తర్వాత చల్లటి నీటితో క్లిక్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వలన ముఖం అనేది ఎంతో స్మూత్ గా మారుతుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.