Gangavva : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పదో వారం కూడా పూర్తి కావొస్తుంది. ప్రతి వారం హౌజ్ నుండి ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన గౌతమ్, నిఖిల్, యష్మి, పృథ్వీరాజ్, ప్రేరణ, విష్ణు ప్రియా, హరితేజ నామినేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు పోల్ అయిన ఓట్ల పర్సెంట్ చూస్తే వీరిలో టాప్‌లో ఉన్నది ఎవరు? ఎలిమినేట్ కాబోతున్నది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే అర్ధంతారంగా గంగవ్వని ఎ లిమినేట్ చేయబోతున్నట్టు తెలుసతుంది. గంగవ్వ బిగ్ బాస్ తెలుగు నాల్గో సీజన్‌లో హౌజ్‌లోకి అడుగుపెట్టగా, పలు అనారోగ్య సమస్యలు రావడంతో మధ్యలోనే హౌజ్ నుంచి పంపించారు.
ఏజ్ పెరగడంతో ఏసీలో ఉండటమనేది చాలా కష్టం. దీని తాలూకు చాలా సమస్యలు వెంటాడుతుంటాయి. పైగా ఏసీ అలవాటు లేని వారికి చాలా సమస్య వస్తాయి. బాడీ హీటెక్కుతుంది. మంటలు రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు గంగవ్వకి కూడా అదే జరిగింది.తనకు చేతులు, అరికాళ్లు మంటలుగా వస్తున్నాయని తెలిపింది గంగవ్వ. నాగార్జున ముందు తన బాధని, ఇబ్బందిని వెల్లడించింది. వరుసగా తేపులు వస్తున్నట్టు తెలిపింది. దీంతో మరో మాట లేకుండా బిగ్ బాస్‌తోపాటు నాగార్జున.. గంగవ్వని హౌజ్ నుంచి పంపించారు. ఆమె జర్నీ కూడా చూపించకుండానే పంపించడం గమనార్హం.
బిగ్ బాస్ 8 తెలుగు 10వ వారం నామినేషన్స్‌లో గంగవ్వ లేదు. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్‌లో యష్మీ, గౌతమ్, ప్రేరణ, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్ ఏడుగురు మాత్రమే ఉన్నారు. నామినేషన్స్‌లో లేకుండానే అనారోగ్య కారణాలతో గంగవ్వ ఈ వారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. అయితే గంగవ్వ ఇన్ని రోజులు ఉన్నందుకు సుమారు రూ.50 లక్షల వరకు సంపాదించి ఉంటుందని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు మరో ఎలిమినేషన్ ఉంటుందట. ఆమె ఎవరో కాదు హరితేజ అని తెలుస్తుంది. మిగిలిన కంటెస్టెంట్లతో పోల్చితే తక్కువ ఓట్లు నమోదు కావడం వల్ల ఆమె ఎలిమినేషన్ పక్కా అనే ప్రచారం జరుగుతుంది. హరితేజకి, పృథ్వీరాజ్‌కి మధ్య ఒక్క శాతమే తేడా ఉంది. ఫైనల్ రిజల్ట్ లో ఏదైనా మార్పు జరిగే ఛాన్స్ ఉంది. అలానే జరిగితే, హరితేజ పుంజుకుంటే పృథ్వీ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
This website uses cookies.