Hair Tips : మన హెయిర్ ని అద్భుతంగా పెంచుకోవడానికి అలాగే తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోవడానికి పైసా ఖర్చు లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుతమైన హోమ్ రెమెడీస్ మీకు షేర్ చేయబోతున్నాను. ఈ రెమెడీతో జుట్టు పెరగడమే కాకుండా మీకుండే తెల్ల జుట్టు సమస్య పూర్తిగా పోతుంది. మరి ఆ రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలి? వాటికి ఏమేం కావాలి.. ఎలా వాడాలి అనే విషయాలు పూర్తిగా చూసేద్దాం నెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవాలని కరివేపాకు మించినది మరొకటి లేదు. కరివేపాకులో అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కరివేపాకులను విటమిన్ బి మన హెయిర్ ని బలోపేతం చేయడం ద్వారా జుట్టులో మన నల్ల రంగులు కాపాడుతుంది.
Curry Leaf for Hair Tips
మనం కోల్పోయిన నలుపు రంగులు కూడా వెనక్కి తీసుకొచ్చే సామర్థ్యం కరివేపాకులో ఉంది. అంతేకాకుండా దట్టంగా బలంగా జుట్టు పెరగడానికి కరివేపాకు చాలా బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచుతాయి. పెరుగులో కరివేపాకుతో కలపండి. పెరుగు మన తలకి అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పేస్ట్ ని మెత్తని పెరుగులో వేసి కలపండి. ఈ రెండు పదార్థాలు మెత్తని పేస్టులా అయ్యే వరకు బాగా కలపాలి. ఇప్పుడు ఇలా కలిపినది మన హెయిర్ కి మాస్క్ ల అప్లై చేసేయాలి. ఆ తర్వాత తలకి మసాజ్ చేసుకోండి. దీని వల్ల హెయిర్ కుదుళ్ళు గట్టి పడతాయి.
రక్తప్రసరణ బాగుంటుంది. మరొక రెమిడి.. అలాగే జుట్టు మెరుపుకి మెంతులు ఎంత బాగా ఉపయోగపడతాయి. దీనికి ఏమేం కావాలంటే అరకప్పు కరివేపాకు అలాగే మెంతి ఆకులు తీసుకోండి. అలాగే ఒక ఉసిరికాయ తీసుకుని ఈ మూడింటిని కలిపి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని మన తలంతరికి అప్లై చేసేయాలి. ఉసిరికాయ మనకు తెలుసు కదా సమస్యలను ఎంత బాగా సాల్వ్ చేస్తుందో ఉసిరికాయ పౌడర్ మన హెయిర్ ని బ్లాక్ గా కూడా మార్చగలదు.. ఇప్పుడు ఈ పేస్ట్ ని మొత్తం స్కాల్ప్ కి పట్టించిన తర్వాత కొంచెం మసాజ్ చేసుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు అలా ఉంచేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
This website uses cookies.