Hair Tips : కరివేపాకు నీళ్లతో ఇలా చేస్తే జన్మలో జుట్టు రాలదు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : కరివేపాకు నీళ్లతో ఇలా చేస్తే జన్మలో జుట్టు రాలదు…!!

Hair Tips : మన హెయిర్ ని అద్భుతంగా పెంచుకోవడానికి అలాగే తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోవడానికి పైసా ఖర్చు లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుతమైన హోమ్ రెమెడీస్ మీకు షేర్ చేయబోతున్నాను. ఈ రెమెడీతో జుట్టు పెరగడమే కాకుండా మీకుండే తెల్ల జుట్టు సమస్య పూర్తిగా పోతుంది. మరి ఆ రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలి? వాటికి ఏమేం కావాలి.. ఎలా వాడాలి అనే విషయాలు పూర్తిగా చూసేద్దాం నెరిసిన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 April 2023,3:00 pm

Hair Tips : మన హెయిర్ ని అద్భుతంగా పెంచుకోవడానికి అలాగే తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోవడానికి పైసా ఖర్చు లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుతమైన హోమ్ రెమెడీస్ మీకు షేర్ చేయబోతున్నాను. ఈ రెమెడీతో జుట్టు పెరగడమే కాకుండా మీకుండే తెల్ల జుట్టు సమస్య పూర్తిగా పోతుంది. మరి ఆ రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలి? వాటికి ఏమేం కావాలి.. ఎలా వాడాలి అనే విషయాలు పూర్తిగా చూసేద్దాం నెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవాలని కరివేపాకు మించినది మరొకటి లేదు. కరివేపాకులో అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కరివేపాకులను విటమిన్ బి మన హెయిర్ ని బలోపేతం చేయడం ద్వారా జుట్టులో మన నల్ల రంగులు కాపాడుతుంది.

Curry Leaf for Hair Tips

Curry Leaf for Hair Tips

మనం కోల్పోయిన నలుపు రంగులు కూడా వెనక్కి తీసుకొచ్చే సామర్థ్యం కరివేపాకులో ఉంది. అంతేకాకుండా దట్టంగా బలంగా జుట్టు పెరగడానికి కరివేపాకు చాలా బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచుతాయి. పెరుగులో కరివేపాకుతో కలపండి. పెరుగు మన తలకి అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పేస్ట్ ని మెత్తని పెరుగులో వేసి కలపండి. ఈ రెండు పదార్థాలు మెత్తని పేస్టులా అయ్యే వరకు బాగా కలపాలి. ఇప్పుడు ఇలా కలిపినది మన హెయిర్ కి మాస్క్ ల అప్లై చేసేయాలి. ఆ తర్వాత తలకి మసాజ్ చేసుకోండి. దీని వల్ల హెయిర్ కుదుళ్ళు గట్టి పడతాయి.

Curry Leaves : క‌రివేపాకుతో ఇలా చేస్తే.. జుట్టు మ‌ళ్లీ జ‌న్మ‌లో రాల‌దు..!

రక్తప్రసరణ బాగుంటుంది. మరొక రెమిడి.. అలాగే జుట్టు మెరుపుకి మెంతులు ఎంత బాగా ఉపయోగపడతాయి. దీనికి ఏమేం కావాలంటే అరకప్పు కరివేపాకు అలాగే మెంతి ఆకులు తీసుకోండి. అలాగే ఒక ఉసిరికాయ తీసుకుని ఈ మూడింటిని కలిపి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని మన తలంతరికి అప్లై చేసేయాలి. ఉసిరికాయ మనకు తెలుసు కదా సమస్యలను ఎంత బాగా సాల్వ్ చేస్తుందో ఉసిరికాయ పౌడర్ మన హెయిర్ ని బ్లాక్ గా కూడా మార్చగలదు.. ఇప్పుడు ఈ పేస్ట్ ని మొత్తం స్కాల్ప్ కి పట్టించిన తర్వాత కొంచెం మసాజ్ చేసుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు అలా ఉంచేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది