Daily Bath Saide Effects : అయ్యబాబో… ప్రతిరోజు స్నానం చేస్తే ఇన్ని సమస్యలా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Daily Bath Saide Effects : అయ్యబాబో… ప్రతిరోజు స్నానం చేస్తే ఇన్ని సమస్యలా…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 August 2025,9:00 am

Daily Bath Saide Effects : ఉదయాన్నే లేవగానే చక్కగా స్నానం చేసి తమ రోజువారి దినచర్యలను పాటిస్తూ ఉంటారు. కొందరూ స్థానం ప్రతిరోజు చేయరు. ప్రతిరోజు స్నానం చేసేవారు వీరిని ఈరోజు స్నానం చేయాలి అని చెబుతూ ఉంటారు. కానీ ప్రతిరోజు స్నానం చేస్తే కూడా కొన్ని నష్టాలు కడుగుతాయి అంటున్నారు నిపుణులు. దీనికి అర్థం ప్రతిరోజు స్నానం చేస్తున్న అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు. చాలామంది కూడా పరిశుభ్రతను పాటిస్తూనే ప్రతిరోజు స్నానం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాము అని నమ్ముతారు. అలాగే పాజిటివ్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. నీ ప్రతిరోజు స్నానం చేయకపోతే చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు అంటూ ఉంటారు. ఇటీవల సంవత్సరాల లో చర్మ నిపుణులు, చర్మవ్యాధి నిపుణులు అభిప్రాయాలు దీనిపై కొంచెం మారిపోయింది. అయితే, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ స్నానం చేయడం అవసరం లేదని.

Daily Bath Saide Effects అయ్యబాబో ప్రతిరోజు స్నానం చేస్తే ఇన్ని సమస్యలా

Daily Bath Saide Effects : అయ్యబాబో… ప్రతిరోజు స్నానం చేస్తే ఇన్ని సమస్యలా…?

కానీ అది మీ చర్మం రకం,జీవనశైలి విధానం వాతవరణం పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ప్రతిరోజు స్నానం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాము అంటూ ఉంటారు పెద్దలు. అయితే ప్రతి రోజు స్నానం చేయటం, ఇకపై తప్పనిసరి నియమం కాదు.చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలా చేస్తారు. స్నానం చేయడానికి సరైన మార్గాన్ని చాలని నిపుణులు సూచిస్తున్నారు ఇది మీ దినచర్య చర్మ రకం వాతావరణం పై ఆధారపడి ఉంటుంది ఎక్కువగా స్నానం చేయడం వల్ల సహజ రక్షణను కోల్పోతుంది. అమెరికాలోని హార్వెడ్ విశ్వవిద్యాలయంలో సహా అనేక, వైద్య సంస్థల వారానికి రెండు నుంచి మూడుసార్లు స్నానం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ లేనివారు లేదా చల్లని ప్రాంతాల్లో నివసించే వారికి ప్రతిరోజు స్నానం అవసరం లేదు అని చెబుతున్నారు నిపుణులు.

Daily Bath Saide Effects ప్రతి రోజు స్నానం చేస్తే చర్మం పై ఎలాంటి ప్రభావం పడుతుంది

ఈరోజు స్నానం చేస్తే మన చర్మం లోని సహజ నూనె పోర తగ్గిపోతుంది. ఈ పోర మన చర్మాన్ని,బ్యాక్టీరియా, దుమ్ము, కాలుష్యం నుండి రక్షిస్తుంది. స్నానం చేస్తే ఈ పోరా నీది తగ్గిపోతుంది తద్వారా చర్మం పొడిబారడం దురద ఎలర్జీస్ వంటి సమస్యలు కలుగుతాయి ముఖ్యంగా సున్నితమైన నిడపొడి చర్మం ఉన్నవారు ప్రతి రోజు సబ్బు లేదా కఠినమైన క్లేనర్స్ ను వాడకుండా ఉండడం ఉత్తమ.

పరిశోధన, నిపుణుల అభిప్రాయం ప్రకారం

మీరు ప్రతి రోజు స్నానం ఏవరు ఎక్కువగా చేయాలంటే, మీరు వేడి,తేమతో కూడిన వాతావరణం లో నివసిస్తుంటే, వ్యాయామం చేస్తే, బయట పని చేస్తే లేదా ఎక్కువగా చమట పడుతుంటే మీరు ప్రతి రోజు స్నానం చేయాలి. దీంతోపాటు ఇన్ఫెక్షన్ లో లేదా చర్మపుచికాకు నివారించడానికి మీరు క్రమం తప్పకుండా శుభ్రపరచటం కూడా అవసరం కానీ మీరు ప్రతిసారి సబ్బు లేదా బాడీ వాసుదేపించాలని అర్థం కాదు. స్నానం చేయటం ద్వారా శరీరాన్ని శుభ్రపరచుకోవటం లేవని నీటితో కూడా చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వినియోగించే సబ్బు ఆరోగ్యానికి హానికరం. ఎంతసేపు స్నానం చేయాలి అని కొందరికి సందేహం కలగవచ్చు కొందరు చాలా ఎక్కువ సమయం పాటు స్నానం చేస్తూ ఉంటారు. నీటిలో ఎక్కువ సమయం గడపడం,మరి కొందరు సబ్బుతో రెండు సార్లు రుద్దుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. రెండుసార్లు సబ్బు పెడితే చర్మం పొడిబారిపోతుంది. తద్వారా రాషష్,ఎలర్జీస్ వస్తాయి. సరైన స్నానం సమయం మూడు నుంచి ఐదు నిమిషాల పాటు చాలు. శరీరంలోని ప్రతి ప్రదేశాన్ని రుద్దుతూ ఉండకుండా, ముఖ్యంగా చంకలు,ముఖం లాంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. రోజు తలకు షాంపూ పెట్టాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు నిపుణులు. రెండు లేదా మూడు సార్లు పెడితే సరిపోతుంది. లేదంటే జుట్టు సమస్యలు తలెత్తుతాయి.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది