
Diabetes : షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా...? లేదా...? ఈ ముఖ్య విషయాలు మీకోసమే...??
Diabetes : మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు డేట్స్ ని తీసుకుంటూ ఉంటాము. ఈ డేట్స్ లో ఖర్జూరాలు కూడా ఒకటి. అయితే ఈ ఖర్జూరాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఖర్జూరాలను చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం వీటిని మితంగా తీసుకుంటేనే మంచిది అని అంటున్నారు. ఖర్జూరంలో ఫైబర్ మరియు ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఏ కె బి కాంప్లెక్స్,జింక్ సవృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ ఖర్జూరంలో మెగ్నీషియం మరియు పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజు రెండు లేక మూడు ఖర్జూరాలను తింటే రక్తపోటు అనేది కంట్రోల్ లో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది అని అంటున్నారు…
Diabetes : షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా…? లేదా…? ఈ ముఖ్య విషయాలు మీకోసమే…??
అయితే ఈ ఖర్జూరం తియ్యగా మరియు కొలెస్ట్రాల్ లేకుండా తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కావున ఖర్జూరం రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెంచదు. అలాగే ఖర్జూరాలు తీయగా ఉన్నప్పటికీ షుగర్ ఉన్న పేషెంట్లు తినొచ్చు అని అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే ఖర్జూరంలో గ్లైసేమిక్ ఇండెక్స్ 43 నుండి 55% వరకు ఉంటుంది. కావున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తొందరగా పెరగవు. అందుకే వీటిని తీసుకోవచ్చు అని అంటున్నారు. దీనిలో ఫైబర్ కంటెంట్ షుగర్ పేషెంట్లకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఖర్జంలోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చూస్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది…
ఖర్జూరాలలో కాల్షియంతో పాటుగా మరెన్నో మినరల్స్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ఏ ఈ ఇతర విటమిన్లు కళ్ళు మరియు రక్తం, జుట్టుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచగలవు. అలాగే శరీరంలో వాపు మరియు మంట తగ్గించేందుకు కూడా ఈ ఖర్జూరాలు హెల్ప్ చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అందుకే ప్రతిరోజు వీటిని కచ్చితంగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే అతిగా తింటే ఖర్జూరాలలో కార్బ్స వలన దుష్ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు. అందుకే డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజుకు రెండు ఖర్జూరాలను మాత్రమే తీసుకోవాలి అని అంటున్నారు. అతిగా తీసుకోవద్దు అని అంటున్నారు. అయితే వీటిని తినే ముందు డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి. వారి సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి అని అంటున్నారు
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.