
Dental Care : మీ పల్లని దీనితో గనుక తోమితే... 80 సంవత్సరాలైనా సరే దంతాలు స్ట్రాంగే, స్ట్రాంగ్ ...?
Dental Care : కారణంగా అందరూ పండ్లు తోముటకు వేప కొమ్మను ఉపయోగిస్తూ ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. రేపు పొమ్మను పండ్లు తోమితే పండ్లు శుభ్రంగాను, ఆరోగ్యంగానూ ఉంటాయని నమ్ముతారు. కానీ ఆయుర్వేద వైద్యుడు చంద్ర ప్రకాష్ దీక్షిత్ ప్రకారం.. బబూల్ చెట్టు కాండం ( తణమ్ ) ప్రత్యేకంగా దంతాల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఉదయం బబూల్ కాండపు చిన్న ముక్కను కొరికి లేదా, నమిలి దంతాలను శుభ్రం చేస్తే దంతాలకు సంబంధించిన అనేక,సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయని ఆయన చెబుతున్నారు..
కాలంలో దంతాల సంబంధిత సమస్యలు, నొప్పి, చిగులనుంచి రక్తస్రావం, దుర్వాసన, ఉంటాను బలహీనంగా మారటం సాధారణమైపోతుంది. గెట్ లో లభించే రసాయన టూత్ పేస్టులు ఈ సమస్యలను కొంతకాలం పాటు తగ్గిస్తాయి. కానీ పూర్తిగా పరిష్కరించలేవు. వంటి పరిస్థితుల్లో ఆయుర్వేదంలో వివరించిన దేశీ చిట్కాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి ఒక సాధారణ ప్రభావంతమైన చిట్కా ఇది.
Dental Care : మీ పల్లని దీనితో గనుక తోమితే… 80 సంవత్సరాలైనా సరే దంతాలు స్ట్రాంగే, స్ట్రాంగ్ …?
ఈ బబుల్ చెట్టు ఒక ప్రత్యేకమైన చెట్టు. ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఎదురు వేద వైద్యంలో చంద్ర ప్రకాష్ దీక్షిత్ ప్రకారం, బుల్కాండం ప్రత్యేకంగా దంతాలకు ఉపయోగపడుతుంది. ఈ కాండం కల్పను కొద్దిగా కొరికి లేదా నమిలి ప్రతిరోజు ఉదయం దంతాలు శుభ్రం చేసుకుంటే, ఉంటాను అనేక సమస్యలు నెమ్మదిగా అంతమవుతాయి. ఇది దంతాలను తెల్లగా, మేరేసేలా చేయడమే కాకుండా,చిగుల నుంచి రక్తస్రావం, దంతాల నొప్పి, మెటీరియల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బబుల్ పుల్ల ప్రయోజనం : బబుల్ కడపలో ఉండే సహజ పదార్థాలు యాంటీసెప్టిక్, ఆంటీ బ్యాక్టీరియా లక్షణాలతో నిండి ఉంటాయి. నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేయడానికి సహాయపడతాయి. చిగుళ్ళను బలపరుస్తాయి.అంతే కాకుంటా ఈ చిట్కా పూర్తిగా సహజమైనది. చౌకై నది. పూర్వికులు దీనిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. బబుల్ పుల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇది ఎలాంటి రసాయన ప్రభావాలనుంచి స్వేచ్ఛగా ఉంటుంది.
దంతలా మూలాలను బలపరుస్తుంది : బబుల్ మొక్క వల్లన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. సమంత తప్పకుండా ఉపయోగిస్తే హానికరం కాదు. దీనికి బదులు దీనిని నిరంతరం ఉపయోగం దంతాలు మూలాలను బలపరుస్తుంది.దురువాసనను తొలగిస్తుంది. రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు దంతాల సమస్యలు వేగంగా పెరుగుతున్న సమయంలో, బబుల్ ఈ సాంప్రదాయ చిట్కాను అనుసరించడం చాలా అవసరం, ప్రయోజనకరం. కాబట్టి రసాయన టూత్ పేస్ట్ కు బదులుగా, ఒకసారి బబుల్ ఈ సహజమైన పుళ్లను తప్పకుండా ప్రయత్నించండి. దేశ రక్షితమైన ప్రభావవంతమైన శతాబ్దాలుగా ప్రయత్నించిన చిట్కా.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.