Diabetes : ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలంలో మనల్ని ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ సమస్యలల్లో మధుమేహం కూడా ఒకటి. దీనినే బ్లడ్ షుగర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తూన్న ఒక సాధారణ సమస్యగా మారింది అని చెప్పొచ్చు. అయితే మధుమేహ రోగులు తమ ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎన్నో రకాల మందులను తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇన్సులిన్ ఇంజక్షన్లు కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను సహజ పద్ధతుల ద్వారా కూడా తగ్గించవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మధుమేహం అనేది జన్యుపరంగా కూడా రావచ్చు. కానీ ఇది అనేది సాధారణంగా చెడు ఆహారం మరియు అనారోగ్య జీవన శైలి కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించే మందులు మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేక పోతున్నారు మన శాస్త్రవేత్తలు. అయినా కూడా ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మంచి ఆరోగ్యాన్ని నిర్వహించవచ్చు. దీనిలో కొన్ని ఆకుపచ్చ మొక్కలు మరియు కూరలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మొక్క దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. అలాగే ఆయుర్వేదంలో కూడా ఈ ఇన్సులిన్ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ ఆకులను నమిలి తీసుకోవడం వలన మీ చక్కెర ను చాలా వరకు నియంత్రించవచ్చు. ఈ ఇన్సులిన్ మొక్క యొక్క ఆకులను తీసుకోవడం వలన రక్తంలోని చక్కెరను కూడా తగ్గించవచ్చు. ఈ మొక్కలలో ఉన్నటువంటి సహజ రసాయనాలు చక్కెర ను గ్లైకోజెన్ గా మారుస్తాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియకు ఎంతో ప్రోత్సహిస్తుంది…
కరివేపాకు : సాధారణంగా కరివేపాకులను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వంటకాలలో వాడుతారు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అలాగే డయాబెటిక్ ఉన్నవారు ఈ కరివేపాకుతో టీ చేసుకుని తాగితే ఎంతో చక్కని ఫలితం దక్కుతుంది. అలాగే షుగర్ బాధితులకు కూడా ఈ కరివేపాకు టీ తో మంచి ప్రయోజనల ను చేకూరుస్తుంది…
తిప్పతీగ : ఈ మొక్క నుండి పొందినటువంటి మూలికలు కరోనాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడ్డాయి. అయితే మీరు ఉదయం లేవగానే ఈ తిప్పతీగ నుండి తీసినటువంటి రసాన్ని తీసుకోవటం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి…
వేప ఆకులు : వేపలో ఉన్న ఔషధ గుణాల గురించి అందరికీ తెలుసు. దాని ఆకులు,పువ్వులు, పండ్లు, బెరడు, కలప ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ మొక్క లో ప్రతి భాగం కూడా ఔషధ ప్రయోజనాల కోసం వాడుతారు. అయితే మీరు ఉదయం లేవగానే ఈ వేప ఆకులను నమిలితే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.