
Health tips do this if you want to cure from Diabetes
Diabetes : దేశంలో డయాబెటిస్ పేషెంట్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే మధుమేహం బారిన పడకుండా ఉండేందుకుగాను జాగ్రత్తలు వహించాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి మధుమేహం బారిన పడిన సంగతి ఆలస్యంగా తెలుస్తోంది. కాగా, దానిని ముందే లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే..ఒకసారి మధుమేహం బారిన పడినట్లయితే కంపల్సరీగా పలు నియమాలు, జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాధి బారిన పడితే వారిలో కంపల్సరీగా జీవనశైలిలో ఊహించని మార్పులు వస్తాయి.
కాబట్టి రాకమునుపే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. డయాబెటిస్ అనేది ప్రస్తుతం అతి పెద్ద సమస్యగా ఉండింది. డయాబెటిస్ వలన కాళ్లు బాగా వీక్ అయిపోతాయి. మూత్రపిండాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. స్కిన్ కూడా ప్రభావితమవుతుంది. ఈ క్రమంలో కంపల్సరీగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.డయాబెటిస్ రావడానికి మునుపు వచ్చే కొన్ని సంకేతాలను ఇప్పుడు గమనిద్దాం. తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుండటంతో పాటు గొంతు లేదా చంకల లోపల నలుపు ప్యాచెస్ ఏర్పడుతుంటాయి.
diabetes signs and symptoms
వాటి అర్థం బ్లడ్‌లో ఇన్సులిన్ పెరిగినట్లు. స్కిన్ పై మచ్చలు రావడంతో పాటు మొటిమలు కూడా ఏర్పడుతుంటాయి.అలా మచ్చలు ఏర్పడటం కూడా మధుమేహానికి ముందస్తు సంకేతాలు అని చెప్పొచ్చు. ఓ వ్యక్తి బ్లడ్‌లో షుగర్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు ఉన్నట్లయితే నరాలు దెబ్బతినే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే మన శరీరంలో ఏదో ఒక చోట గాయాలు అయినట్లయితే అవి మానకుండా అలానే ఉంటే కనుక అది డయాబెటిస్ ప్రాథమిక లక్షణంగా పరిగణించాలి. రక్త ప్రసరణలో సమస్యలు కూడా తలెత్తొచ్చు. ఇటువంటి సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించే తగు ట్రీట్ మెంట్ తీసుకోవాలి. లేదంటే డయాబెటిస్ లెవల్ పెరిగే చాన్సెస్ కూడా ఉంటాయి.
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
This website uses cookies.