Carrots : షుగర్ వ్యాధి బాధితులు జాగ్రత్త… క్యారెట్ల తో ఇలా చేయండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Carrots : షుగర్ వ్యాధి బాధితులు జాగ్రత్త… క్యారెట్ల తో ఇలా చేయండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :15 January 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Carrots : షుగర్ వ్యాధి బాధితులు జాగ్రత్త... క్యారెట్ల తో ఇలా చేయండి...?

Carrots : క్యారెట్లు దుంపల జాతికి చెందినవి. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు క్యారెట్లతో Carrots సమర్ధ వంతంగా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు అని అధ్యాయంలో తేలింది. క్యారెట్లు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి కూడా నియంత్రించబడుతుంది. ఫైబర్, విటమిన్, ఏ. యాక్సిడెంట్లు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. పేగు బ్యాక్టీరియాల్ ఆరోగ్యంగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరిస్తాయి. ఈ తాజాగా ఈ పరిశోధన ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో క్యారెట్ పూడి డయాబెటిస్ నియంత్రణకు చాలా బాగా సహాయపడినట్లు నిర్ధారించారు వైద్యులు. షుగర్ వ్యాధి బాధపడిన వారికీ ఈ వ్యాధిని నియంత్రణకు క్యారెట్లు కీలకపాత్రను పోషిస్తాయి. అని తాజా అధ్యయనంలో వెళ్లడైంది. డెన్మార్క్ లోని సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగిన ప్రతిరోజు క్యారెట్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండే అవకాశం ఉందని గుర్తించారు వైద్యులు. క్యారెట్ లో తమలో ఉన్న సహజ పోషకాలు శక్తితో డయాబెటిస్ నియంత్రణతో సహాయపడతాయి అని పిల్లలు తెలిపారు.

Carrots షుగర్ వ్యాధి బాధితులు జాగ్రత్త క్యారెట్ల తో ఇలా చేయండి

Carrots : షుగర్ వ్యాధి బాధితులు జాగ్రత్త… క్యారెట్ల తో ఇలా చేయండి…?

టైప్ టు డయాబెటిస్తో బాధపడే వారికి ఆహారంలో క్యారెట్ల ను రోజు భాగంగా చేసుకుని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. శనివారం మంచి ఫలితాలను పొందవచ్చు అని అర్థం ఏమి తెలిపారు. అయితే ఈ క్యారెట్లు కేవలం రక్తంలోని చక్కర స్థాయిలో సమతుల్యంగా ఉంచడమే కాదు పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలను కూడా సంక్షేమాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. జీర్ణ క్రియలు మెరుగుపరచుటకు క్యారెట్లు కీలకపాత్ర వహిస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెప్పారు. అయితే ఇటువంటి పరిశోధనలు ఎలుకల పైన నిర్వహించి ప్రయోగాలలో ఈ అంశాలను స్పష్టంగా తెలియజేశారు. తిన్న ఎలుకలు షుగర్ లెవెల్స్ లో గననీయంగా తగ్గించగలిగినట్లు గుర్తించారు. ఇది ఈ షుగర్ వ్యాధితో పోరాడు సహజమార్గం క్యారెట్లను పరిశీలించదునుకో మంచి సూచన అని చెప్పారు. క్యారెట్లలో పోషకాలు వల్ల దుష్ఫలితాలు చికిత్సగా ఉపయోగపడుతుందని చెప్పినారు.

అయితే అదనంగా క్యారెట్ లో విటమిన్ -ఏ,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉండడంతో శరీరంలో వివిధ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ క్యారెట్లను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆరోగ్యకరమైన జీవన చేయలేని పాటించడం ఎంత ముఖ్యమో తెలిపింది. డయాబెటిస్తో బాధపడే వారికి తమ ఆహారంలో క్యారెట్లు చేయించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది